రాష్ట్ర కమ్యూనిస్ట్ ఉద్యమంలో గుంటూరు జిల్లాది అద్వితీయ స్థానం. కమ్యూనిస్టుల నాయకత్వాన కష్టజీవుల ఉద్యమాలు ఎన్నో నడచిన జిల్లా ఇది. ఈ పోరాటాలలో వందలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. మరెందరో తీవ్ర నిర్బంధాలను తట్టుకొంటూ, ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా చలించకుండా జీవితాంతం కమ్యూనిస్టు ఉద్యమంలో కొనసాగారు. అనేకమంది ఈ జిల్లా నుండి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకత్వ స్థానాలలో కీలక భాద్యతలు నిర్వహించారు. అలాంటి త్యాగమూర్తుల జీవిత సంగ్రహాలే ఈ పుస్తకం. గుంటూరు జిల్లా కమ్యూనిస్టు యోధుల గురించి ఇప్పటికే పలు పుస్తకాలు వెలువడినాయి. వాటన్నింటికన్నా సమగ్రమైనది ఈ పుస్తకం.

© 2017,www.logili.com All Rights Reserved.