సంప్రదాయ, ఔత్సాహిక నటవారాశిని ఆపోసన పట్టిన అపర అగస్త్యుడు!!
నాటక రస విద్యా రహస్యాలు తెలిసినవాడు. నటుడు.. రచయిత.. దర్శకుడు, ప్రయోక్త..
అన్నిటికీ మించి అత్యాధునిక తెలుగు నాటక పునరుజ్జీవనోద్యమ నాయకుడు..
ఎనభై మూడేండ్ల జీవనయానంలో డెబ్బై ఏండ్లు నాటకాన్నే శ్వాసించినవాడు..
తానే ఓ నాటకరంగమై ప్రవహించినవాడు.. సమకాలీన నాటకాన్ని వేలుపట్టి నడిపించిన గుగ్గురువు!
వేలమంది శిష్యగానానికి ఆశ్రయమిచ్చిన కల్పతరువు!
అనుస్మృశిస్తే చాలు అపార అనుభవ జ్ఞాన సుమాలను జలజలా రాల్చే పారిజాత వృక్షం!
అనుగమిస్తే చాలు అద్భుత కాంతి జలపాతాలను వర్షించే వెలుగుల ఋక్షం!!
సత్కారాలకు, పురస్కారాలకు అతీతంగా తనే వాటికి అలంకారమై భాసిల్లెవాడు..
నిత్య విద్యార్థి.. నిరంతర శ్రామికుడు..
నిరుపమాన కళా సంస్కారానికి నిదర్శనమై నిలిచినవాడు..
జగమెరిగిన తెలుగు నాటకం!
రంగభూమి నుదుటన మెరిసే కళ్యాణ తిలకం!!
ఆయనే "కే యస్ టి శాయి"
నడుస్తున్న తెలుగునాటక విశ్వవిద్యాలయం మరుగున పడిన కళాచరిత్రకు మంగళాశాసనం పలుకుతున్న అద్భుత ఘట్టం!
"నటకిరీటి బాపట్ల విజయరాజు" గ్రంథ రచనా వైశిష్ట్యం.!!
సంప్రదాయ, ఔత్సాహిక నటవారాశిని ఆపోసన పట్టిన అపర అగస్త్యుడు!! నాటక రస విద్యా రహస్యాలు తెలిసినవాడు. నటుడు.. రచయిత.. దర్శకుడు, ప్రయోక్త.. అన్నిటికీ మించి అత్యాధునిక తెలుగు నాటక పునరుజ్జీవనోద్యమ నాయకుడు.. ఎనభై మూడేండ్ల జీవనయానంలో డెబ్బై ఏండ్లు నాటకాన్నే శ్వాసించినవాడు.. తానే ఓ నాటకరంగమై ప్రవహించినవాడు.. సమకాలీన నాటకాన్ని వేలుపట్టి నడిపించిన గుగ్గురువు! వేలమంది శిష్యగానానికి ఆశ్రయమిచ్చిన కల్పతరువు! అనుస్మృశిస్తే చాలు అపార అనుభవ జ్ఞాన సుమాలను జలజలా రాల్చే పారిజాత వృక్షం! అనుగమిస్తే చాలు అద్భుత కాంతి జలపాతాలను వర్షించే వెలుగుల ఋక్షం!! సత్కారాలకు, పురస్కారాలకు అతీతంగా తనే వాటికి అలంకారమై భాసిల్లెవాడు.. నిత్య విద్యార్థి.. నిరంతర శ్రామికుడు.. నిరుపమాన కళా సంస్కారానికి నిదర్శనమై నిలిచినవాడు.. జగమెరిగిన తెలుగు నాటకం! రంగభూమి నుదుటన మెరిసే కళ్యాణ తిలకం!! ఆయనే "కే యస్ టి శాయి" నడుస్తున్న తెలుగునాటక విశ్వవిద్యాలయం మరుగున పడిన కళాచరిత్రకు మంగళాశాసనం పలుకుతున్న అద్భుత ఘట్టం! "నటకిరీటి బాపట్ల విజయరాజు" గ్రంథ రచనా వైశిష్ట్యం.!!© 2017,www.logili.com All Rights Reserved.