జీవన వికాసానికి 9 డైమండ్స్ :
1వ డైమండ్ - మీరు ఎటువంటి వారు?
2వ డైమండ్ - సర్దుకుపోదాం రండి
3వ డైమండ్ - క్రమశిక్షణ
4వ డైమండ్ - నిరంతరం నేర్చుకో
5వ డైమండ్ - ఆనందంగా ఉండండి
6వ డైమండ్ - లక్ష్యం వైపు పయనించు
7వ డైమండ్ - ప్రేమతత్త్వం
8వ డైమండ్ - విజయంతో చెలిమి
9వ డైమండ్ - విలువలు - వ్యక్తిత్వం
వ్యక్తిగతంగా, మానసికంగా అభివృద్ధిని చెందకుండా ఎవరూ ఏమి సాధించలేరు. ప్రతి వ్యక్తికీ లక్ష్యం, ఆశయం తప్పనిసరిగా ఉండాలి. తాను నమ్మి పాటించే విలువలు కొన్ని ఉండాలి. కొన్ని నిర్దేశిత విషయాలపై సమగ్రమైన అవగాహన, వివేకం, నైపుణ్యం వైఖరి ఉండాలి. కమ్యునికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి. మానవ సంబంధాలను పెంపొందించుకోవాలి. ప్రశాంత చిత్తాన్ని, మానసిక చైతన్యాన్ని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే చాకచక్యాన్ని ప్రతిఒక్కరూ నేర్చుకోవాలి.
సంఖ్యా శాస్త్రంలో 9కి పైన అంకె లేదు. అదే చిట్టచివరిది. రత్నాలలో వజ్రం వంటిది మరొకటి లేదు. మీకోసం 9 వజ్రాలను అందిస్తున్నాం. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి, వ్యక్తీ పురోభివృద్ధికి ఉపకరించే 9 విభిన్న అంశాలను చెందిన పలు వ్యాసాలను 9 డైమండ్స్ గా మీకు బహుమతి చేస్తున్నాం.
ఈ పుస్తకం సహాయంతో మీ దృక్పధంలో, మీ వైఖరిలో కచ్చితమైన మార్పు వస్తుందని హామీ ఇస్తున్నాను. మిమ్మల్ని మీరు మెరుగు పరుచుకోవడానికి ఈ 9 డైమండ్స్ మీకు చక్కగా ఉపకరిస్తాయని నమ్ముతున్నాను.
- టి.ఎస్. రావు
జీవన వికాసానికి 9 డైమండ్స్ : 1వ డైమండ్ - మీరు ఎటువంటి వారు? 2వ డైమండ్ - సర్దుకుపోదాం రండి 3వ డైమండ్ - క్రమశిక్షణ 4వ డైమండ్ - నిరంతరం నేర్చుకో 5వ డైమండ్ - ఆనందంగా ఉండండి 6వ డైమండ్ - లక్ష్యం వైపు పయనించు 7వ డైమండ్ - ప్రేమతత్త్వం 8వ డైమండ్ - విజయంతో చెలిమి 9వ డైమండ్ - విలువలు - వ్యక్తిత్వం వ్యక్తిగతంగా, మానసికంగా అభివృద్ధిని చెందకుండా ఎవరూ ఏమి సాధించలేరు. ప్రతి వ్యక్తికీ లక్ష్యం, ఆశయం తప్పనిసరిగా ఉండాలి. తాను నమ్మి పాటించే విలువలు కొన్ని ఉండాలి. కొన్ని నిర్దేశిత విషయాలపై సమగ్రమైన అవగాహన, వివేకం, నైపుణ్యం వైఖరి ఉండాలి. కమ్యునికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి. మానవ సంబంధాలను పెంపొందించుకోవాలి. ప్రశాంత చిత్తాన్ని, మానసిక చైతన్యాన్ని, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే చాకచక్యాన్ని ప్రతిఒక్కరూ నేర్చుకోవాలి. సంఖ్యా శాస్త్రంలో 9కి పైన అంకె లేదు. అదే చిట్టచివరిది. రత్నాలలో వజ్రం వంటిది మరొకటి లేదు. మీకోసం 9 వజ్రాలను అందిస్తున్నాం. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి, వ్యక్తీ పురోభివృద్ధికి ఉపకరించే 9 విభిన్న అంశాలను చెందిన పలు వ్యాసాలను 9 డైమండ్స్ గా మీకు బహుమతి చేస్తున్నాం. ఈ పుస్తకం సహాయంతో మీ దృక్పధంలో, మీ వైఖరిలో కచ్చితమైన మార్పు వస్తుందని హామీ ఇస్తున్నాను. మిమ్మల్ని మీరు మెరుగు పరుచుకోవడానికి ఈ 9 డైమండ్స్ మీకు చక్కగా ఉపకరిస్తాయని నమ్ముతున్నాను. - టి.ఎస్. రావు
© 2017,www.logili.com All Rights Reserved.