ఆర్. నారాయణ మూర్తి
ముందు మాట
ప్రముఖ రచయిత యడవల్లిగారు రాసిన “తెలుగు చలనచిత్రాలలో ప్రగతి కిరణాలు” (75 ఏళ్ల పరిశీలన) పుస్తకం నాకిచ్చి చదవమని నచ్చితే ముందు మాట రాయమని చెప్పారు. చదివాను. చదివిన తర్వాత ముందు మాట రాయాలనిపించలేదు. అందరూ చదవతగ్గ, తెలుసుకోదగ్గ, ఆచరించదగ్గ, ఆదరించదగ్గ గొప్ప పుస్తకం అనిపించింది. అందుకే ముందు మాటకు బదులు అందరినీ చదవమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆది నుండే మనం చూస్తున్న సినిమాల్లో పౌరాణిక సినిమాలు, చారిత్రాత్మక సినిమాలు, సాంఘిక సినిమాలు, జానపద సినిమాలు, కౌబాయ్ సినిమాలు, క్రైమ్ హర్రర్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమాలు, బూతు సినిమాలు, అభ్యుదయ సినిమాలు, విప్లవ సినిమాలు అని పేర్లు పెట్టుకుంటూ, ప్రేక్షకుల్లో వారి వారి అభిరుచులనుబట్టి ఆయా చిత్రాలను చూస్తున్నారు. ఆదరిస్తున్నారు.
అయితే ఈ పుస్తకం రచయిత ప్రస్తావించింది సమాజ హితవు కోరుతూ దేశ శ్రేయస్సు కాంక్షిస్తూ విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పాలనే.............
ఆర్. నారాయణ మూర్తి ముందు మాట ప్రముఖ రచయిత యడవల్లిగారు రాసిన “తెలుగు చలనచిత్రాలలో ప్రగతి కిరణాలు” (75 ఏళ్ల పరిశీలన) పుస్తకం నాకిచ్చి చదవమని నచ్చితే ముందు మాట రాయమని చెప్పారు. చదివాను. చదివిన తర్వాత ముందు మాట రాయాలనిపించలేదు. అందరూ చదవతగ్గ, తెలుసుకోదగ్గ, ఆచరించదగ్గ, ఆదరించదగ్గ గొప్ప పుస్తకం అనిపించింది. అందుకే ముందు మాటకు బదులు అందరినీ చదవమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆది నుండే మనం చూస్తున్న సినిమాల్లో పౌరాణిక సినిమాలు, చారిత్రాత్మక సినిమాలు, సాంఘిక సినిమాలు, జానపద సినిమాలు, కౌబాయ్ సినిమాలు, క్రైమ్ హర్రర్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమాలు, బూతు సినిమాలు, అభ్యుదయ సినిమాలు, విప్లవ సినిమాలు అని పేర్లు పెట్టుకుంటూ, ప్రేక్షకుల్లో వారి వారి అభిరుచులనుబట్టి ఆయా చిత్రాలను చూస్తున్నారు. ఆదరిస్తున్నారు. అయితే ఈ పుస్తకం రచయిత ప్రస్తావించింది సమాజ హితవు కోరుతూ దేశ శ్రేయస్సు కాంక్షిస్తూ విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటిచెప్పాలనే.............© 2017,www.logili.com All Rights Reserved.