ఇందులోని కథలు ఏ 'వాదానికి' ప్రతికలు గానీ, ప్రతిబింబాలు గానీ కావు. అయితే ఇందులో కొన్ని కథలు పాఠకులలో ఆలోచన రేకెత్తించేవి. మరికొన్ని ఆహ్లాదపరిచేవి. ఆ కథలలోని పాత్రలు మన చుట్టూ ఉన్న సమాజంలో రోజు అంటే 'సహజత్వానికి' సమీపంగా ఉండే కథావస్తువులే, ఆ కథలకు ప్రేరణ.
-యడవల్లి.
ఇందులోని కథలు ఏ 'వాదానికి' ప్రతికలు గానీ, ప్రతిబింబాలు గానీ కావు. అయితే ఇందులో కొన్ని కథలు పాఠకులలో ఆలోచన రేకెత్తించేవి. మరికొన్ని ఆహ్లాదపరిచేవి. ఆ కథలలోని పాత్రలు మన చుట్టూ ఉన్న సమాజంలో రోజు అంటే 'సహజత్వానికి' సమీపంగా ఉండే కథావస్తువులే, ఆ కథలకు ప్రేరణ. -యడవల్లి.© 2017,www.logili.com All Rights Reserved.