మూడు దశాబ్దాలుగా ఒక మహా పురాణాన్ని, ఒక ఇతిహాసాన్ని దేన్నో నిర్మిస్తూ వచ్చారు. అతని కథాసంపుటాలు, నవలలు, దాని కాండలు. ఒక మహా కావ్యంలోని సర్గలు. అవి కథా సంపుటలా, నవలాల అన్నది ఒక వింగడింపు మనకు సంబంధించి, రూప పరమయిన ఒక తేడా. కానీ, సుదీర్ఘంగా సాగుతున్న ఒక చరిత్రని సాహిత్యంగా, అమోఘమయిన కళగా మలిచే వాడికి అవి సెమికోలన్ లు మాత్రామే. ఒక మహా ప్రవాహాంలో తాను ఏర్పరచుకున్న అలల భాగాలు మాత్రమే.