ఒకప్పుడు టైప్ రైటర్ పైన తెలుగు అక్షరం కనిపిస్తే అదృష్టంగా ఉండేది. 1970 ల లో తెలుగు టైప్ రైటర్లు, 1980 లలో ఎలక్ట్రానిక్ తెలుగు టైప్ రైటర్లు అందుబాటులో కొచ్చాయి. అనేకమంది తెలుగు టైపు నేర్చుకున్న వారికి పప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి కూడా!
1980 దశాబ్ది చివరినాటికి కంప్యూటర్లు మారుమూల ప్రాంతాలకు కూడా విమర్శించాయి. 90 నాటికి ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో కొచ్చింది. కంప్యూటర్ల వలన తెలుగు భాష వాడకం తగ్గిపోతుందేమోనని, ఉద్యోగాలు పోతాయని తోలి రోజుల్లో అందరూ భయపడిన మాట వాస్తవమే!
- డా. జి. వి. పూర్ణచందు