డా।। అప్పికట్ల భరత్ భూషణ్ గారు 1954 లో విజయవాడ లో జన్మించారు। వీరి తండ్రి శ్రీ అప్పికట్ల జోసెఫ్ గారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు। 1949 - 52 కాలంలో రాజ్యసభ సభ్యులుగా సేవలందించారు। ఆంధ్ర లయోలా కళాశాల - విజయవాడ నుండి డిగ్రీ పట్టా పొందారు। 1977 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం - విశాఖపట్టణం నుండి ఆర్ధిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు। 2000 - 2002 లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ హైదరాబాద్ నుండి యం బి ఏ కోర్సును అభ్యసించారు। నాగార్జున విశ్వవిద్యాలయం - గుంటూరు నుండి అర్ధశాస్త్రంలో యం ఫీల్ డిగ్రీ ని పొందారు। 1980 సంవత్సరంలో అఖిల భారత సివిల్ సర్వీస్ పరీక్షలో ఉతీర్ణులై ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ లో చేరారు। 2014 లో స్వచ్చంద పదవి విరమణ చేసారు। ఈ పుస్తకాల్లో రైల్వే శాఖలోనూ , సమాజంలోనూ తన అనుభావాలు జ్ఞాపకాలు , సలహాలు, సూచనలు రాసారు।