ఈ పుస్తకంలో ఫ్రాంకిల్ మనిషిలో ఆకలి, ప్రేమ రెండవ కోవకు చెందినవి అని ప్రతిపాదిస్తాడు. పరిస్థితులు వ్యతిరేకించినప్పుడు, అనిశ్చిత పరిస్టితులలో, ఆఖరి ఆధారం అనిశ్చితంగా మారిన సమయంలో, నాజీల హింసకు గురయినవారిలో అన్నీ దూరమయినా ఆకలి, ప్రేమ మాత్రం మనిషిని ముందుకు తీసుకుపోతుంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలపు నాజీ నిర్బంధ శిబిరాల జీవితానికి సంబంధించిన అసాధారణ రచన ఇది. మృత్యు ముఖంలో ఉంది కూడా భవిష్యత్ జీవితం గురించిన ఆశని ఎలా నిలుపుకోవచ్చో తెలియజేసిన రచన. నిరాశా నిస్పృహలతో జీవిస్తున్న ప్రపంచంలోని లక్షలాది మానవులలో జీవితాశను రేకెత్తించే ఈ గొప్ప రచన ఆవశ్య పఠనీయం.
ఈ పుస్తకంలో ఫ్రాంకిల్ మనిషిలో ఆకలి, ప్రేమ రెండవ కోవకు చెందినవి అని ప్రతిపాదిస్తాడు. పరిస్థితులు వ్యతిరేకించినప్పుడు, అనిశ్చిత పరిస్టితులలో, ఆఖరి ఆధారం అనిశ్చితంగా మారిన సమయంలో, నాజీల హింసకు గురయినవారిలో అన్నీ దూరమయినా ఆకలి, ప్రేమ మాత్రం మనిషిని ముందుకు తీసుకుపోతుంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలపు నాజీ నిర్బంధ శిబిరాల జీవితానికి సంబంధించిన అసాధారణ రచన ఇది. మృత్యు ముఖంలో ఉంది కూడా భవిష్యత్ జీవితం గురించిన ఆశని ఎలా నిలుపుకోవచ్చో తెలియజేసిన రచన. నిరాశా నిస్పృహలతో జీవిస్తున్న ప్రపంచంలోని లక్షలాది మానవులలో జీవితాశను రేకెత్తించే ఈ గొప్ప రచన ఆవశ్య పఠనీయం.© 2017,www.logili.com All Rights Reserved.