వకుళాభరణం వంశీ అమెరికాలోని మాసాచుసెట్ ఏమ్ హెస్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రంలో సహ ఆచార్యులుగా పని చేస్తున్నారు. అంతకుముందు 2008-14 లో హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలోనూ, 2004-07 లో నూయార్క్ లోని సిటీ విశ్వవిద్యాలయంలో పని చేసారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ రంగంలో మార్పులు, వ్యవసాయంలో సహకార రంగం, ఆర్ధికాభివృద్ధికి అసమానతలకు ఉన్న సంబంధాలు గురించి పరిశోధనలు చేశారు. భారతదేశం, చైనాతో సహా ఆసియా దేశాలలోని, ఆర్ధిక వ్యవస్థలలో, పట్టణీకరణ, అసమానతలు తదితర అంశాలపై కేంద్రీకరించి ఈ మధ్యకాలంలో అనేక పరిశోధనలు చేశారు.
వకుళాభరణం వంశీ అమెరికాలోని మాసాచుసెట్ ఏమ్ హెస్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రంలో సహ ఆచార్యులుగా పని చేస్తున్నారు. అంతకుముందు 2008-14 లో హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలోనూ, 2004-07 లో నూయార్క్ లోని సిటీ విశ్వవిద్యాలయంలో పని చేసారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ రంగంలో మార్పులు, వ్యవసాయంలో సహకార రంగం, ఆర్ధికాభివృద్ధికి అసమానతలకు ఉన్న సంబంధాలు గురించి పరిశోధనలు చేశారు. భారతదేశం, చైనాతో సహా ఆసియా దేశాలలోని, ఆర్ధిక వ్యవస్థలలో, పట్టణీకరణ, అసమానతలు తదితర అంశాలపై కేంద్రీకరించి ఈ మధ్యకాలంలో అనేక పరిశోధనలు చేశారు.© 2017,www.logili.com All Rights Reserved.