ఎన్నో కష్ట నిష్ఠూరాల కోర్చి సౌందర్యమయం సౌభాగ్యవంతంగా మలచుకొన్న ఈ భూగోళం మొత్తం డబ్బు పోగుచేసుకొనడం తప్ప మరేపనీ చేయలేని కొద్దిమంది దురాశాపరుల విషకౌగిలిలో చిక్కుకొనడం అలాగే కార్మికుల, శాస్త్రవేత్తల, సాంకేతిక నిపుణుల, కవుల శారీరక మానసిక శక్తుల కృషి ఫలితంగా మనం నిర్మించుకొన్న రెండవ ప్రకృతియైన ఈ సంస్కృతిని కొద్దిమంది దురాశాపరులు బంగారపు ముక్కలుగా, బ్యాంకు చెక్కులుగా మార్చుకోనగలగడం ఎంత బాధాకరంగా జుగుప్సాకరంగా వుంటుందో ఆలోచింపజేసింది ఈ పుస్తకం.
- కే.కేశవ రెడ్డి
ఎన్నో కష్ట నిష్ఠూరాల కోర్చి సౌందర్యమయం సౌభాగ్యవంతంగా మలచుకొన్న ఈ భూగోళం మొత్తం డబ్బు పోగుచేసుకొనడం తప్ప మరేపనీ చేయలేని కొద్దిమంది దురాశాపరుల విషకౌగిలిలో చిక్కుకొనడం అలాగే కార్మికుల, శాస్త్రవేత్తల, సాంకేతిక నిపుణుల, కవుల శారీరక మానసిక శక్తుల కృషి ఫలితంగా మనం నిర్మించుకొన్న రెండవ ప్రకృతియైన ఈ సంస్కృతిని కొద్దిమంది దురాశాపరులు బంగారపు ముక్కలుగా, బ్యాంకు చెక్కులుగా మార్చుకోనగలగడం ఎంత బాధాకరంగా జుగుప్సాకరంగా వుంటుందో ఆలోచింపజేసింది ఈ పుస్తకం. - కే.కేశవ రెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.