విదేశీ పరిపాలనకు వ్యతిరేకంగా మనం సాగించిన స్వాతంత్ర పోరాటం నాటి సంకల్పం లాంటిదే మరొక దృఢ సంకల్పం మనకు ఇప్పుడు అవసరమని నేను భావిస్తున్నాను. ఆనాడు జాతీయ భావం చాలా బలంగా ఉండేది. అలాగే భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించాలనే ఈ ద్వితీయ సంకల్పానికి మరోసారి జాతీయ భావం ఆవశ్యకమౌతుంది. అభివృద్ధి ఫలాలు రుచి చవి చూచిన భారతీయలు అవి మరింత ఎక్కువగా కావాలని ఉవ్విళ్ళూరుతున్నారు - మరింతగా విద్య, మరిన్ని అవకాశాలు, ఇతోధికంగా అభివృద్ధి. సుసంపన్నమూ, సుసంఘటితమూ అయిన భారతదేశం కోసం వారు కనే కలలను దారుణంగా చెదర గొట్టగల ప్రమాదాలు కూడా పక్కనే పొంచి ఉన్నాయి.
ఇందులో...
- భారతీయ శక్తి
- విద్యతో స్ఫూర్తి
- శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించటం
- యువత ప్రతిభా పాటవాలు మలచడం
- విజయ స్పూర్తిని నాటుదాం
- కలాం గారి స్పూర్తి... మొదలగు వాటి గురించి కలవు.
విదేశీ పరిపాలనకు వ్యతిరేకంగా మనం సాగించిన స్వాతంత్ర పోరాటం నాటి సంకల్పం లాంటిదే మరొక దృఢ సంకల్పం మనకు ఇప్పుడు అవసరమని నేను భావిస్తున్నాను. ఆనాడు జాతీయ భావం చాలా బలంగా ఉండేది. అలాగే భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించాలనే ఈ ద్వితీయ సంకల్పానికి మరోసారి జాతీయ భావం ఆవశ్యకమౌతుంది. అభివృద్ధి ఫలాలు రుచి చవి చూచిన భారతీయలు అవి మరింత ఎక్కువగా కావాలని ఉవ్విళ్ళూరుతున్నారు - మరింతగా విద్య, మరిన్ని అవకాశాలు, ఇతోధికంగా అభివృద్ధి. సుసంపన్నమూ, సుసంఘటితమూ అయిన భారతదేశం కోసం వారు కనే కలలను దారుణంగా చెదర గొట్టగల ప్రమాదాలు కూడా పక్కనే పొంచి ఉన్నాయి. ఇందులో... - భారతీయ శక్తి - విద్యతో స్ఫూర్తి - శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించటం - యువత ప్రతిభా పాటవాలు మలచడం - విజయ స్పూర్తిని నాటుదాం - కలాం గారి స్పూర్తి... మొదలగు వాటి గురించి కలవు.© 2017,www.logili.com All Rights Reserved.