నా దృష్టిలో స్నేహాన్ని గురించి నీకున్న భావం సరికాదు। మనసూ , హృదయమూ మూసుకుపోయిన మనిషికి మిత్రుల అవసరం ఎంతైనా వొత్తిడి కలిగిస్తుంది। అలాంటి మిత్రులున్నప్పుడే మూతపడిన అతడి మనసూ హృదయమూ తెరుచుకుంటాయి। అలాంటి మనిషి మరొకరి ఓదార్పు సాంత్వమూ, సలహా, సంతృప్తి కొరకై మిత్రుల మీద ఆధారపడతాడు ।
ఇలా ఇతర్ల పై ఆధారపడడమనేది నేను కోరుకొను కాబ్బటి , కొందరు మాత్రమే ప్రత్యేకంగా నా మిత్రులని, మిగతా యావన్మంది మిత్రులు కారని నేను భావించడంలేదు।
నా వద్ద నున్నది అందరితో పంచుకోవడానికే గానీ ప్రత్యేకంగా కొందరికిచ్చేది కాదు।
-జిడ్డు కృష్ణమూర్తి।