ధ్యానం అంటే ప్రార్ధన కాదు
ధ్యానం అంటే స్తోత్రం కాదు
ధ్యానం అంటే నామస్మరణ కాదు
ధ్యానం అంటే మంత్రజపం కాదు
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస!
ధ్యాన సాధన ద్వారానే రోగాలన్నీ పోతాయి
ధ్యాన సాధన ద్వారానే జ్ఞాపకశక్తి పెరుగుతుంది
ధ్యాన సాధన ద్వారానే ఏకాగ్రతాశక్తి తీవ్రతరమవుతుంది
ధ్యాన సాధన ద్వారానే మనః శాంతి లభిస్తుంది
ధ్యాన సాధన ద్వారానే ఆత్మస్థైర్యం కలుగుతుంది
ధ్యానమే భోగం. అజ్ఞానమే వైభోగం. జ్ఞానం వల్లనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి కలుగుతుంది. జ్ఞానం చేయకపోతే అన్నీ నష్టాలే. ధ్యానం చేస్తే లక్షన్నర, కోటిన్నర లాభాలు కలుగుతాయి. ధ్యాన సాధన ద్వారా మనమే గురువులుగా మారతాం. ధ్యాన సాధన ద్వారా మనమే దైవస్వరూపులమని తెలుసుకుంటాం.
మన జన్మలను మనమే ఎన్నుకుని వచ్చాం. ఎవరిని వారే ఉద్దరించుకోవాలి. ఒకరు ఇంకొకరిని ఎప్పుడూ ఉద్దరించలేరు. అందరి దగ్గరను౦చీ అన్నీ ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. సమయాన్ని క్షణమైనా ఎప్పుడూ వృధా చేయరాదు. స్వంత కర్మఫలాలను అనుభవించే తీరాలి. మన చెడ్దే మనకు చెడును కలుగజేస్తుంది. మన మంచే మనకు మంచిని కలుగజేస్తుంది. ఇలా ధ్యానం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఇవన్నీ తెలుసుకుని ఆచరించి, జ్ఞానవంతమైన జీవితాన్ని గడుపుతారని ఆశిస్తున్నాను.
- బ్రహ్మర్షి పత్రీజీ
ధ్యానం అంటే ప్రార్ధన కాదు ధ్యానం అంటే స్తోత్రం కాదు ధ్యానం అంటే నామస్మరణ కాదు ధ్యానం అంటే మంత్రజపం కాదు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస! ధ్యాన సాధన ద్వారానే రోగాలన్నీ పోతాయి ధ్యాన సాధన ద్వారానే జ్ఞాపకశక్తి పెరుగుతుంది ధ్యాన సాధన ద్వారానే ఏకాగ్రతాశక్తి తీవ్రతరమవుతుంది ధ్యాన సాధన ద్వారానే మనః శాంతి లభిస్తుంది ధ్యాన సాధన ద్వారానే ఆత్మస్థైర్యం కలుగుతుంది ధ్యానమే భోగం. అజ్ఞానమే వైభోగం. జ్ఞానం వల్లనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి కలుగుతుంది. జ్ఞానం చేయకపోతే అన్నీ నష్టాలే. ధ్యానం చేస్తే లక్షన్నర, కోటిన్నర లాభాలు కలుగుతాయి. ధ్యాన సాధన ద్వారా మనమే గురువులుగా మారతాం. ధ్యాన సాధన ద్వారా మనమే దైవస్వరూపులమని తెలుసుకుంటాం. మన జన్మలను మనమే ఎన్నుకుని వచ్చాం. ఎవరిని వారే ఉద్దరించుకోవాలి. ఒకరు ఇంకొకరిని ఎప్పుడూ ఉద్దరించలేరు. అందరి దగ్గరను౦చీ అన్నీ ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. సమయాన్ని క్షణమైనా ఎప్పుడూ వృధా చేయరాదు. స్వంత కర్మఫలాలను అనుభవించే తీరాలి. మన చెడ్దే మనకు చెడును కలుగజేస్తుంది. మన మంచే మనకు మంచిని కలుగజేస్తుంది. ఇలా ధ్యానం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఇవన్నీ తెలుసుకుని ఆచరించి, జ్ఞానవంతమైన జీవితాన్ని గడుపుతారని ఆశిస్తున్నాను. - బ్రహ్మర్షి పత్రీజీ© 2017,www.logili.com All Rights Reserved.