Chintha Deekshitulu Gaariki. . . Chalam Uttaraalu

Rs.270
Rs.270

Chintha Deekshitulu Gaariki. . . Chalam Uttaraalu
INR
MANIMN2865
In Stock
270.0
Rs.270


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

దీక్షితులుగారు ఈ వుత్తరాలు దాచారు. ఆయన శ్రమ ఎవరికో ఒకరికన్నా ఉపకరిస్తుందని ఆశ - ఈనాడు.

ఈ వుత్తరాలన్నీ ఇంగ్లీషులో వ్రాసినవి. చాతకాని చోట్ల తప్ప తక్కినదంతా తెలుగు చేశాను.

ఇతరులని గాయపరుస్తాయన్నవీ, అధికార్లని పేరు వరసలుగా తిట్టినతిట్లూ, రెండుమూడు బూతులు తప్ప, తక్కినవిషయమంతా ఉన్నది ఉన్నట్లు తెలిగించాను.

ఏమి interest ఇయ్యవన్న కొన్ని సంగతులు వొదిలేశాను.

ఆయన నాకు వ్రాసిన ఉత్తరాలు దాచని, నా నిర్లక్ష్యం, నా అంధత్వం , అల్పత్వం - క్షమించతగినని కావు.

ఈ వుత్తరాలలో నేను వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయా నాటివి. ఈనాటికి చాల విషయాల్లో నా అభిప్రాయాలు మార్పు చెందాయి, చెందుతున్నాయి.

                                                                                                                                       -చలం.

దీక్షితులుగారు ఈ వుత్తరాలు దాచారు. ఆయన శ్రమ ఎవరికో ఒకరికన్నా ఉపకరిస్తుందని ఆశ - ఈనాడు. ఈ వుత్తరాలన్నీ ఇంగ్లీషులో వ్రాసినవి. చాతకాని చోట్ల తప్ప తక్కినదంతా తెలుగు చేశాను. ఇతరులని గాయపరుస్తాయన్నవీ, అధికార్లని పేరు వరసలుగా తిట్టినతిట్లూ, రెండుమూడు బూతులు తప్ప, తక్కినవిషయమంతా ఉన్నది ఉన్నట్లు తెలిగించాను. ఏమి interest ఇయ్యవన్న కొన్ని సంగతులు వొదిలేశాను. ఆయన నాకు వ్రాసిన ఉత్తరాలు దాచని, నా నిర్లక్ష్యం, నా అంధత్వం , అల్పత్వం - క్షమించతగినని కావు. ఈ వుత్తరాలలో నేను వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయా నాటివి. ఈనాటికి చాల విషయాల్లో నా అభిప్రాయాలు మార్పు చెందాయి, చెందుతున్నాయి.                                                                                                                                        -చలం.

Features

  • : Chintha Deekshitulu Gaariki. . . Chalam Uttaraalu
  • : Gudipati Venkatachalam
  • : Priyadarsini Prachuranalu
  • : MANIMN2865
  • : Paperback
  • : Dec-2021
  • : 246
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chintha Deekshitulu Gaariki. . . Chalam Uttaraalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam