ఈ పుస్తకంలో వ్యక్తిగత విషయాల కంటే 50 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని నడిపిన ప్రముఖులు అనేకుల జీవితాలు, రెండు, మూడు దశాబ్దాల రాష్ట్ర ఆధునిక చరిత్రను కీలక మలుపులు తిప్పిన కొన్ని ముఖ్య సంఘటనల వివరాలే అధికంగా ఉన్నాయి. ఈ పుస్తకానికి ఏదయినా సమాచార, సామాజిక విలువ, చారిత్రక ప్రాముఖ్యం సమకూరితే, అది వారి వల్లనే కాని, నా వల్ల కాదు. ఆయా వ్యక్తుల జీవితాలకు, సంఘటనలకు నేను సాక్షిని మాత్రమే. ఈ గ్రంథంలోని విషయాలు కొన్ని నేను చూసినవి, మరికొన్ని నాకు తెలిసినవి, కర్ణాకర్ణిగా విన్నవి. విపులంగా కాక వాటి సారాంశంగా మాత్రమే వ్రాశాను.
- వెంకటరావు
ఈ పుస్తకంలో వ్యక్తిగత విషయాల కంటే 50 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని నడిపిన ప్రముఖులు అనేకుల జీవితాలు, రెండు, మూడు దశాబ్దాల రాష్ట్ర ఆధునిక చరిత్రను కీలక మలుపులు తిప్పిన కొన్ని ముఖ్య సంఘటనల వివరాలే అధికంగా ఉన్నాయి. ఈ పుస్తకానికి ఏదయినా సమాచార, సామాజిక విలువ, చారిత్రక ప్రాముఖ్యం సమకూరితే, అది వారి వల్లనే కాని, నా వల్ల కాదు. ఆయా వ్యక్తుల జీవితాలకు, సంఘటనలకు నేను సాక్షిని మాత్రమే. ఈ గ్రంథంలోని విషయాలు కొన్ని నేను చూసినవి, మరికొన్ని నాకు తెలిసినవి, కర్ణాకర్ణిగా విన్నవి. విపులంగా కాక వాటి సారాంశంగా మాత్రమే వ్రాశాను. - వెంకటరావు© 2017,www.logili.com All Rights Reserved.