సుందర కాశ్మీర భారతదేశంలో భాగమయినందుకు మనకెంతో గర్వంగా ఉంటుంది. దానిని ఎలాగైనా కాపాడుకోవాలనే తాపత్రయమ ఉంటుంది. అయితే మనం గుర్తించవలసిన అంశం ఏమిటంటే కాశ్మీర్ అంటే ఒక్క భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు - అందమైన హిమగిరి సొగసులూ, జలపాతాలు, నదీనదాలూ, పుదోటలూ, వనాలసోయగం మాత్రమే కాదు. కాశ్మీరీ ప్రజలు. కాశ్మీర్ భారతదేశంలో భాగం కావాలంటే కాశ్మీరీ ప్రజలు భారతదేశ ప్రజలమని గర్వంగా చెప్పుకోగలగాలి. కాశ్మీర్ ప్రజల నాగరికత సంస్కృతి, అలవాటు, ఆచారాలు, నమ్మకాలు భారతదేశం తనలో ఇముడ్చుకోవాలి. గౌరవించాలి.
సుందర కాశ్మీర భారతదేశంలో భాగమయినందుకు మనకెంతో గర్వంగా ఉంటుంది. దానిని ఎలాగైనా కాపాడుకోవాలనే తాపత్రయమ ఉంటుంది. అయితే మనం గుర్తించవలసిన అంశం ఏమిటంటే కాశ్మీర్ అంటే ఒక్క భౌగోళిక స్వరూపం మాత్రమే కాదు - అందమైన హిమగిరి సొగసులూ, జలపాతాలు, నదీనదాలూ, పుదోటలూ, వనాలసోయగం మాత్రమే కాదు. కాశ్మీరీ ప్రజలు. కాశ్మీర్ భారతదేశంలో భాగం కావాలంటే కాశ్మీరీ ప్రజలు భారతదేశ ప్రజలమని గర్వంగా చెప్పుకోగలగాలి. కాశ్మీర్ ప్రజల నాగరికత సంస్కృతి, అలవాటు, ఆచారాలు, నమ్మకాలు భారతదేశం తనలో ఇముడ్చుకోవాలి. గౌరవించాలి.© 2017,www.logili.com All Rights Reserved.