ఈ దేశ అనూహ్య ఆలోచనా రీతులను గమనిస్తున్న ఒక పౌరుడిగా నా అంతరంగం చెపుతున్నదేమిటంటే గౌరి ఏ విశ్వాసాల కోసమైతే తన ప్రాణాన్ని అర్పించిందో దాని ప్రభావం మనం ఊహించని పద్ధతుల్లో, చనిపోయేంత వరకు ఆమె ఎవరో తెలియని వారి గుండెల్లో సైతం ప్రతిధ్వనిస్తుందని. ఇంతటి దుర్మార్గాన్ని సులభంగా క్షమించని ఇండియా ఒకటి ఇంకా ఉందనే నమ్ముతున్నాను. ఆ ఇండియా బతికే ఉంది. అదే ఇప్పుడు మనకున్న పెద్ద ధైర్యం.
- పాల్ జకారియా
స్టయిలిష్ గా ఉండే భారతీయుల భాష ఇంగ్లీష్ అని మా నాన్న భావించేవాడు. భారతీయ భాష కాని భాషలో మనకు మనం పూర్తిగా వ్యక్తపరుచుకోవటం సాధ్యం కాదని ఆయన నాతో ఎన్నడూ చెప్పేవాడు. ఆయన మాటలు నిజమేనని ఇప్పుడు నేను గుర్తించాను. రెండు దశాబ్దాల పాటు ఇంగ్లీషులో ఆలోచించి, ఇంగ్లీషులో రాయటం అలవాటైన నాకు ఇప్పుడు కన్నడలో రాసే అవకాసం రావటంతో నా వ్యక్తీకరణలో స్వేచ్చ, సహజత్వాలు వచ్చాయనిపిస్తుంది.
- గౌరి లంకేష్
ఈ దేశ అనూహ్య ఆలోచనా రీతులను గమనిస్తున్న ఒక పౌరుడిగా నా అంతరంగం చెపుతున్నదేమిటంటే గౌరి ఏ విశ్వాసాల కోసమైతే తన ప్రాణాన్ని అర్పించిందో దాని ప్రభావం మనం ఊహించని పద్ధతుల్లో, చనిపోయేంత వరకు ఆమె ఎవరో తెలియని వారి గుండెల్లో సైతం ప్రతిధ్వనిస్తుందని. ఇంతటి దుర్మార్గాన్ని సులభంగా క్షమించని ఇండియా ఒకటి ఇంకా ఉందనే నమ్ముతున్నాను. ఆ ఇండియా బతికే ఉంది. అదే ఇప్పుడు మనకున్న పెద్ద ధైర్యం. - పాల్ జకారియా స్టయిలిష్ గా ఉండే భారతీయుల భాష ఇంగ్లీష్ అని మా నాన్న భావించేవాడు. భారతీయ భాష కాని భాషలో మనకు మనం పూర్తిగా వ్యక్తపరుచుకోవటం సాధ్యం కాదని ఆయన నాతో ఎన్నడూ చెప్పేవాడు. ఆయన మాటలు నిజమేనని ఇప్పుడు నేను గుర్తించాను. రెండు దశాబ్దాల పాటు ఇంగ్లీషులో ఆలోచించి, ఇంగ్లీషులో రాయటం అలవాటైన నాకు ఇప్పుడు కన్నడలో రాసే అవకాసం రావటంతో నా వ్యక్తీకరణలో స్వేచ్చ, సహజత్వాలు వచ్చాయనిపిస్తుంది. - గౌరి లంకేష్© 2017,www.logili.com All Rights Reserved.