మనం చేసే చిన్న పనులు మనసాటి వారి బ్రతుకు బాటను మారుస్తాయి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరపున సుధామూర్తి దేవదాసీల స్థితిగతులను మార్చారు. ఈ ప్రయత్నాలను హత్తుకొనేలా చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాలలో ఒంటరి విద్యార్థినిగా ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆవిడ తండ్రి డాక్టర్ గా ఒక అబలకు చేసిన సహాయం - ఈ వాస్తవ కథనాలు మనసుని పట్టుకుంటాయి. మన కూరగాయల విశేషాలు చెప్పిన బంధువు, పవిత్ర గంగ సందేశం, దుస్తుల ఆడంబరాల గురించి కథలు ఆసక్తికరంగా సాగుతాయి. మామూలు మనుష్యుల జీవితాలలోని సంఘర్షణలు, పోరాటాలు చిన్న చిన్న గెలుపులు ఓటములు ఎంతగానో కదిలిస్తాయి.

© 2017,www.logili.com All Rights Reserved.