అన్ని వయసుల పాఠకుల గుండెల్లో గోపి కబుర్లు గూడు కట్టుకుంటాయి. గోపీ, గోపేచ, గోపేశ్, గోపినాథ్, గోపాల్రావ్, గోపాల స్వామి గోపు.' ఇవన్నీ గోపీ అనే కుక్క పిల్ల పేర్లు దాన్ని ప్రేమగా అక్కున చేర్చుకున్న కుటుంబం కథ ఇది. చిన్న తెల్ల ఊలుబంతి లాంటి గోపీ అనే కుక్కపిల్ల తన చుట్టు ఉన్న వ్యక్తులనీ ప్రపంచాన్ని తెలుసుకుంటూ పెరుగుతుంది.
సుధామూర్తి తన అద్వితీయ శైలిలో పెంపుడు జంతువుల విలువ వాటి ప్రేమ, ఆత్మీయత, నమ్మకం ఎలాంటిదో చెప్పిన కథ. గోపీ కథలు పుస్తకాల పరంపరలో 'ఇల్లుచేరేటం' మొదటి పుస్తకం.
- మంజులూరి కృష్ణమూర్తి