Nidra kalalu- Pidakalalu Melukuva

Rs.150
Rs.150

Nidra kalalu- Pidakalalu Melukuva
INR
MANIMN2618
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

వేలాది సంవత్సరాలుగా వేదాంతుల్ని ఆలోచనలతో ముంచెత్తిన కలలు ఇప్పుడు నవీన శాస్త్రజ్ఞుల శల్యపరీక్షకు నోచుకుంటున్నాయి. ప్రతి ఒక్కరం మనకు వచ్చిన కొన్ని కలల్ని గురించి నెమరువేసుకుంటూ ఆ కలలకు కారణమేమిటా అని మధనపడడం సహజమే కదా!

స్పష్టాస్పష్టరూపాలు, ఆలోచనలు, ఉద్వేగాలు కలబోసిన దృశ్యాల్ని నిద్రా సమయంలో మనోఫలకంపై చూస్తూ అవి కలిగించే ఆనంద భయాది భావాల్ని అనుభవించి, ఒక్కోసారి కారణం అర్థమై ఒక్కోసారి అర్థం కాక మనలో మనమే తర్కించుకుంటాం.

కలలకు అర్థం లేదని కొందరు శాస్త్రజ్ఞులు భావిస్తే ఎర్నెస్ట్ హాఫ్ మాన్ అనే బోస్టన్ శాస్త్రజ్ఞుడు కలలు వ్యక్తి మానసిక వికాసానికి, ఉద్వేగ నియంత్రణకు, అత్యయిక పరిస్థితులను తట్టుకునే శక్తినివ్వడానికి తోడ్పడుతాయని వివరించాడు.

కలలు, పీడకలలు, నిద్ర, మెలకువ, నిద్రా సంబంధిత వ్యాధులు, స్వప్నాల డైరీ, స్వప్న కవిత్వం, స్వప్నాలపై ప్రముఖుల అభిప్రాయాలు... వీటన్నింటినీ సోదాహరణంగా చర్చిస్తూ ఇదివరకు ఆంధ్రజ్యోతి 'స్ఫూర్తి'లో ప్రచురితమైన పాఠకుల కొన్ని ప్రశ్నల్ని పొందుపరచి ఈ స్వప్నశాస్త్రం-2 'కలలుపీడకలలు' గ్రంథంగా పాఠకులకు అందిస్తున్నాము.

విడుదలైన ఆరునెలల్లోనే అన్ని కాపీలు అమ్ముడైన స్వప్నశాస్త్రంను ఆదరించినట్లే ఈ పుస్తకాన్ని కూడ తెలుగు సాహిత్యలోకం అభిమానించి అక్కున జేర్చుకుంటుందని సృజనలోకం మనసారా ఆశిస్తున్నది.

                                                                               - డాక్టర్ లంకా శివరామప్రసాద్

వేలాది సంవత్సరాలుగా వేదాంతుల్ని ఆలోచనలతో ముంచెత్తిన కలలు ఇప్పుడు నవీన శాస్త్రజ్ఞుల శల్యపరీక్షకు నోచుకుంటున్నాయి. ప్రతి ఒక్కరం మనకు వచ్చిన కొన్ని కలల్ని గురించి నెమరువేసుకుంటూ ఆ కలలకు కారణమేమిటా అని మధనపడడం సహజమే కదా! స్పష్టాస్పష్టరూపాలు, ఆలోచనలు, ఉద్వేగాలు కలబోసిన దృశ్యాల్ని నిద్రా సమయంలో మనోఫలకంపై చూస్తూ అవి కలిగించే ఆనంద భయాది భావాల్ని అనుభవించి, ఒక్కోసారి కారణం అర్థమై ఒక్కోసారి అర్థం కాక మనలో మనమే తర్కించుకుంటాం. కలలకు అర్థం లేదని కొందరు శాస్త్రజ్ఞులు భావిస్తే ఎర్నెస్ట్ హాఫ్ మాన్ అనే బోస్టన్ శాస్త్రజ్ఞుడు కలలు వ్యక్తి మానసిక వికాసానికి, ఉద్వేగ నియంత్రణకు, అత్యయిక పరిస్థితులను తట్టుకునే శక్తినివ్వడానికి తోడ్పడుతాయని వివరించాడు. కలలు, పీడకలలు, నిద్ర, మెలకువ, నిద్రా సంబంధిత వ్యాధులు, స్వప్నాల డైరీ, స్వప్న కవిత్వం, స్వప్నాలపై ప్రముఖుల అభిప్రాయాలు... వీటన్నింటినీ సోదాహరణంగా చర్చిస్తూ ఇదివరకు ఆంధ్రజ్యోతి 'స్ఫూర్తి'లో ప్రచురితమైన పాఠకుల కొన్ని ప్రశ్నల్ని పొందుపరచి ఈ స్వప్నశాస్త్రం-2 'కలలుపీడకలలు' గ్రంథంగా పాఠకులకు అందిస్తున్నాము. విడుదలైన ఆరునెలల్లోనే అన్ని కాపీలు అమ్ముడైన స్వప్నశాస్త్రంను ఆదరించినట్లే ఈ పుస్తకాన్ని కూడ తెలుగు సాహిత్యలోకం అభిమానించి అక్కున జేర్చుకుంటుందని సృజనలోకం మనసారా ఆశిస్తున్నది.                                                                                - డాక్టర్ లంకా శివరామప్రసాద్

Features

  • : Nidra kalalu- Pidakalalu Melukuva
  • : Dr Lanka Siva Rama Prasad
  • : Dr.Lanka Siva Rama Prasad
  • : MANIMN2618
  • : Paperback
  • : 2021
  • : 150
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nidra kalalu- Pidakalalu Melukuva

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam