ప్రపంచ సాహిత్యం ఒక తరగని గని. లేదా ఓ మహాసముద్రం ఏ ఒక్క వ్యక్తీ అనర్ఘ రత్నాలన్నీ వెలికి తీయలేడు. తనకు బాగా నచ్చిన వాళ్ళనే ఎంపిక చేసుకున్నారు కిషోర్. కవిత్వం, నవల, నాటకం ఇలా అన్ని ప్రక్రియలోనూ కృషి చేసిన ఉద్దండుల గురించిన ప్రస్తావన ఉంది ఇందులో. అయితే, ఇవన్నీ కేవలం పరిచయాలు మాత్రమే కాదు. సందర్భోచితంగా వ్యాఖ్యలూ, విశ్లేషణలు కూడా లేకపోలేదు. రచయిత విషయ పరిజ్ఞానం తరచూ ఆశ్చర్యపరిచినా, ఇది పాండిత్య ప్రకర్ష ఎంతమాత్రం కాదు. పాఠకులతో ఆయన పంచుకున్న పుస్తక ప్రేమ మాత్రమే. సాహితీ మిత్రులు కలిస్తే ఏం చేస్తారు? పుస్తకాల గురించే మాట్లాడుకుంటారు - గంటలు గంటలు! ఈ శీర్షికలో కిషోర్ చేసిందదే.
ప్రపంచ సాహిత్యం ఒక తరగని గని. లేదా ఓ మహాసముద్రం ఏ ఒక్క వ్యక్తీ అనర్ఘ రత్నాలన్నీ వెలికి తీయలేడు. తనకు బాగా నచ్చిన వాళ్ళనే ఎంపిక చేసుకున్నారు కిషోర్. కవిత్వం, నవల, నాటకం ఇలా అన్ని ప్రక్రియలోనూ కృషి చేసిన ఉద్దండుల గురించిన ప్రస్తావన ఉంది ఇందులో. అయితే, ఇవన్నీ కేవలం పరిచయాలు మాత్రమే కాదు. సందర్భోచితంగా వ్యాఖ్యలూ, విశ్లేషణలు కూడా లేకపోలేదు. రచయిత విషయ పరిజ్ఞానం తరచూ ఆశ్చర్యపరిచినా, ఇది పాండిత్య ప్రకర్ష ఎంతమాత్రం కాదు. పాఠకులతో ఆయన పంచుకున్న పుస్తక ప్రేమ మాత్రమే. సాహితీ మిత్రులు కలిస్తే ఏం చేస్తారు? పుస్తకాల గురించే మాట్లాడుకుంటారు - గంటలు గంటలు! ఈ శీర్షికలో కిషోర్ చేసిందదే.© 2017,www.logili.com All Rights Reserved.