ఎదురింటి కిటికీ తలుపులు మూసి ఉన్నాయి.
అవి ఇంకా తెరుచుకోలేదు. తన గది కిటికిలోంచి పావుగంట నుంచి ఆ కిటికీ వంక చూస్తూ ఆనందరావు నిల్చున్నాడు. ఆ కిటికీ తలపులు తెరుచుకోవాలి. సరస్వతిని చూడాలి. ఆ తర్వాతే అతని దినచర్య ప్రారంభమోతుంది. వాస్తవానికి ఆమె గొప్ప అందగత్తేమీ కాదు. ఓ మోస్తరుగా కనిపిస్తుంది. కాని ఆమె ముఖంలోని వింత ఆకర్షణ ఆమెను పదే పదే చూసేలా చేస్తుంది. ఆమె తొలి దర్శనం హృదయం మీద చెరిగిపోని ముద్రను వేసింది. ఆ రోజు నుండి క్రమం తప్పకుండా కిటికీ ముందు నిల్చోవడం ఎదురింటి కిటికీ తీయగానే ఆమెను దర్శించడం ఒక అలవాటుగా మారిపోయింది.
ఆ అమ్మాయి పేరు సరస్వతి, అని భర్త పశుపతి కాజీపేట రైల్వే లో కమర్షియల్ శాఖలో పనిచేస్తున్నాడని, శని, ఆదివారాల్లో ఇంటికి వస్తుంటాడని ఆమె గురించిన తెలిసిన వివరాలు.కాని అతనికి ఒక వివాహిత స్త్రీపై ఎందుకంత మోజు? ఆమె నుండి ఆశిస్తున్నది ఏమిటి? ప్రేమా? శారీరక సుఖమా? అదే నిజమైతే అది సమంజసం కాదే! ..........ఇక ముందు జరగబోయే ఆసక్తికరమైన మలుపులు తిరిగే కథను చదవండి........(ఎదురింటి కిటికీ).
-శ్రీరంగం మురళిధర్.
ఎదురింటి కిటికీ తలుపులు మూసి ఉన్నాయి. అవి ఇంకా తెరుచుకోలేదు. తన గది కిటికిలోంచి పావుగంట నుంచి ఆ కిటికీ వంక చూస్తూ ఆనందరావు నిల్చున్నాడు. ఆ కిటికీ తలపులు తెరుచుకోవాలి. సరస్వతిని చూడాలి. ఆ తర్వాతే అతని దినచర్య ప్రారంభమోతుంది. వాస్తవానికి ఆమె గొప్ప అందగత్తేమీ కాదు. ఓ మోస్తరుగా కనిపిస్తుంది. కాని ఆమె ముఖంలోని వింత ఆకర్షణ ఆమెను పదే పదే చూసేలా చేస్తుంది. ఆమె తొలి దర్శనం హృదయం మీద చెరిగిపోని ముద్రను వేసింది. ఆ రోజు నుండి క్రమం తప్పకుండా కిటికీ ముందు నిల్చోవడం ఎదురింటి కిటికీ తీయగానే ఆమెను దర్శించడం ఒక అలవాటుగా మారిపోయింది. ఆ అమ్మాయి పేరు సరస్వతి, అని భర్త పశుపతి కాజీపేట రైల్వే లో కమర్షియల్ శాఖలో పనిచేస్తున్నాడని, శని, ఆదివారాల్లో ఇంటికి వస్తుంటాడని ఆమె గురించిన తెలిసిన వివరాలు.కాని అతనికి ఒక వివాహిత స్త్రీపై ఎందుకంత మోజు? ఆమె నుండి ఆశిస్తున్నది ఏమిటి? ప్రేమా? శారీరక సుఖమా? అదే నిజమైతే అది సమంజసం కాదే! ..........ఇక ముందు జరగబోయే ఆసక్తికరమైన మలుపులు తిరిగే కథను చదవండి........(ఎదురింటి కిటికీ). -శ్రీరంగం మురళిధర్.
© 2017,www.logili.com All Rights Reserved.