ఇదొక అద్భుత గ్రంథం. టీచర్లు, వాళ్ళతో పాటు విధ్యాభిమానులూ, పిల్లల ప్రేమికులూ, ఒకసారిగాదు అరడజనుసార్లు ఓపిగ్గా వినయంగా చదవాల్సిన పుస్తకం. దీన్ని చదువున్నంతసేపు అయ్యో నాకు తెలియకుండానే నేనిలా అయిపోయ్యానే అనుకోక తప్పదు ఏ టీచరుకైనా, లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఔరా నా బడెంత అద్భుత ప్రపంచం అని మురిసి పోకా తప్పదు ఏ మాస్టారుకైనా. మిగిలిన మనందరికీ నీల్ స్వప్నించిన బడి ఎప్పటికైనా రాకపోతుందా అని ఆశా, దాన్ని మన కాలంలోనే చూస్తే ఎంత బావుండునన్న ఆత్రుత ఏక కాలంలోనే చుట్టుముడతాయి.
ఇంత మంచి పుస్తకం ఇన్నాళ్ళకు మనముందుకు వచ్చింది. సుంకరగారు పిల్లల్ని హత్తుకునే మంచి టీచరులా, నీల్ ని లోతుగా అర్థం చేసుకొని సరళానువాదం చేశారు. మన బడిని గురించి నీల్ పడ్డ ఆవేదన ఏ కొద్ది మంది మనసును తాకినా ప్రచురణ కర్తల ప్రయత్నం సఫలమయినట్టే!
- డా. సుంకర రామచంద్రరావు
ఇదొక అద్భుత గ్రంథం. టీచర్లు, వాళ్ళతో పాటు విధ్యాభిమానులూ, పిల్లల ప్రేమికులూ, ఒకసారిగాదు అరడజనుసార్లు ఓపిగ్గా వినయంగా చదవాల్సిన పుస్తకం. దీన్ని చదువున్నంతసేపు అయ్యో నాకు తెలియకుండానే నేనిలా అయిపోయ్యానే అనుకోక తప్పదు ఏ టీచరుకైనా, లోతుల్లోకి వెళ్ళే కొద్దీ ఔరా నా బడెంత అద్భుత ప్రపంచం అని మురిసి పోకా తప్పదు ఏ మాస్టారుకైనా. మిగిలిన మనందరికీ నీల్ స్వప్నించిన బడి ఎప్పటికైనా రాకపోతుందా అని ఆశా, దాన్ని మన కాలంలోనే చూస్తే ఎంత బావుండునన్న ఆత్రుత ఏక కాలంలోనే చుట్టుముడతాయి. ఇంత మంచి పుస్తకం ఇన్నాళ్ళకు మనముందుకు వచ్చింది. సుంకరగారు పిల్లల్ని హత్తుకునే మంచి టీచరులా, నీల్ ని లోతుగా అర్థం చేసుకొని సరళానువాదం చేశారు. మన బడిని గురించి నీల్ పడ్డ ఆవేదన ఏ కొద్ది మంది మనసును తాకినా ప్రచురణ కర్తల ప్రయత్నం సఫలమయినట్టే! - డా. సుంకర రామచంద్రరావు© 2017,www.logili.com All Rights Reserved.