ఇది శ్రీ విజయరాజకుమార్ జీవితచరిత్ర. ఆయనని గురించిన విషయాలు మరుగున పడిపోకూడదని సమాజానికి ఆయన చేసిన సేవలు భావితరాల వారికి అందించాలని ఈ రచన ఉద్దేశ్యం. ఇలాంటి పుస్తకం వెలికి తీసుకురావాలని రాజాకరణం కోరారు. 1970 ప్రాంతాలలో గుంటూరులో తొలిసారి విజయకుమార్ ను కలిసి ఆయన ప్రతిభావంతుడే కాక తమకు బంధువని కూడా రాజాకరణం తెలుసుకున్నాడు. ఆ తరువాత అమెరికాలో తన కార్యకలాపాలతో ఊపిరి సలపకుండా ఉన్న రాజకరణం 2014 లో తన కోరికను వెలిబుచ్చారు. ఆ విధంగా ఈ పుస్తకం వెలువడటానికి ఆయన కారకుడయ్యాడు.
ఇంకా ఈ పుస్తకంలో...
రైతు రాజకీయంలో విజయకుమార్ నరిశెట్టి
కోసలపార్టీ కృషికార్ లోక్ పార్టీ పాత్ర
విజయకుమార్ వివాహం
ముఖ్యమంత్రి సంజీవరెడ్డిపై లీగల్ పోరాటం
ప్రధాని ఇందిరాగాంధీకి విజయకుమార్ రాసిన బహిరంగ లేఖ.. ఇంకా మరెన్నో......
ఇది శ్రీ విజయరాజకుమార్ జీవితచరిత్ర. ఆయనని గురించిన విషయాలు మరుగున పడిపోకూడదని సమాజానికి ఆయన చేసిన సేవలు భావితరాల వారికి అందించాలని ఈ రచన ఉద్దేశ్యం. ఇలాంటి పుస్తకం వెలికి తీసుకురావాలని రాజాకరణం కోరారు. 1970 ప్రాంతాలలో గుంటూరులో తొలిసారి విజయకుమార్ ను కలిసి ఆయన ప్రతిభావంతుడే కాక తమకు బంధువని కూడా రాజాకరణం తెలుసుకున్నాడు. ఆ తరువాత అమెరికాలో తన కార్యకలాపాలతో ఊపిరి సలపకుండా ఉన్న రాజకరణం 2014 లో తన కోరికను వెలిబుచ్చారు. ఆ విధంగా ఈ పుస్తకం వెలువడటానికి ఆయన కారకుడయ్యాడు. ఇంకా ఈ పుస్తకంలో... రైతు రాజకీయంలో విజయకుమార్ నరిశెట్టి కోసలపార్టీ కృషికార్ లోక్ పార్టీ పాత్ర విజయకుమార్ వివాహం ముఖ్యమంత్రి సంజీవరెడ్డిపై లీగల్ పోరాటం ప్రధాని ఇందిరాగాంధీకి విజయకుమార్ రాసిన బహిరంగ లేఖ.. ఇంకా మరెన్నో......© 2017,www.logili.com All Rights Reserved.