పుస్తకం పేరు, రచయిత పేరు చూడగానే అందులోని కధాకమామిషు ఇట్టే గ్రహించవచ్చు. ఇన్నయ్యగారి విషయంలో ఇది మరీ తేలిక. ప్రముఖ హేతువాది, రేషనలిస్టు ఇన్నయ్యగారు 75 సంవత్సరాల తన సుదీర్ఘ జీవితంలో చోటు చేసుకున్న అనేక ఘటనలని మనముందుంచారు. ఈ పుస్తకం ఒక రకంగా ఆయన ఆత్మకధ అని గానీ, జ్ఞాపకాలు అని గానీ, ఓ జర్నలిస్టు డైరీ అని గానీ భావించవచ్చు. ఇవి మానవతావాదిగా ఆయన అనుభావాలే - తన జీవితంలో ఎదురుపడ్డ చేదు, తీపి అనుభవాలసారమే ఈ పుస్తకం!
మానవవాదులంతా చదవదగిన ఒక మానవవాది ఆత్మకధ ఇది. నిజానికి నిర్భాయతను జోడించి, జ్ఞానాన్ని అనుభవాల గీటురాయిమీద సానబెట్టి జీవన గమనంలో ఎదురైన మహోన్నత వ్యక్తులవల్ల ప్రభావితులైన నారిసెట్టి ఇన్నయ్యగారు హేతువాద ఆలోచనా ధోరణిలో కొనసాగుతూ... వెలువరించిన అక్షర సంపద ఈ పుస్తకం.
- నరిసెట్టి ఇన్నయ్య
పుస్తకం పేరు, రచయిత పేరు చూడగానే అందులోని కధాకమామిషు ఇట్టే గ్రహించవచ్చు. ఇన్నయ్యగారి విషయంలో ఇది మరీ తేలిక. ప్రముఖ హేతువాది, రేషనలిస్టు ఇన్నయ్యగారు 75 సంవత్సరాల తన సుదీర్ఘ జీవితంలో చోటు చేసుకున్న అనేక ఘటనలని మనముందుంచారు. ఈ పుస్తకం ఒక రకంగా ఆయన ఆత్మకధ అని గానీ, జ్ఞాపకాలు అని గానీ, ఓ జర్నలిస్టు డైరీ అని గానీ భావించవచ్చు. ఇవి మానవతావాదిగా ఆయన అనుభావాలే - తన జీవితంలో ఎదురుపడ్డ చేదు, తీపి అనుభవాలసారమే ఈ పుస్తకం! మానవవాదులంతా చదవదగిన ఒక మానవవాది ఆత్మకధ ఇది. నిజానికి నిర్భాయతను జోడించి, జ్ఞానాన్ని అనుభవాల గీటురాయిమీద సానబెట్టి జీవన గమనంలో ఎదురైన మహోన్నత వ్యక్తులవల్ల ప్రభావితులైన నారిసెట్టి ఇన్నయ్యగారు హేతువాద ఆలోచనా ధోరణిలో కొనసాగుతూ... వెలువరించిన అక్షర సంపద ఈ పుస్తకం. - నరిసెట్టి ఇన్నయ్య© 2017,www.logili.com All Rights Reserved.