భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వందకు పైగా విప్లవకారుల జీవితాలను రచయిత తను కనుగొన్న నందినాడీ సూత్రాల ఆధారంగా ఈ గ్రంథంలో విశ్లేషించారు. జ్యోతిష కోణమేగాక ఈ పుస్తకంలో విప్లవకారుల జీవిత చరిత్రలు, అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యవాద ప్రభుత్వంపై వారు సలిపిన సాహసోపేతమైన పోరాటం, భారతమాత దాస్య శృంఖలాలు విచ్చేదం చేయడానికి వారు చేసిన గొప్ప త్యాగాలు వివరింపబడ్డాయి. మానవ జీవితంలోని వివిధ కోణాలైన ఆయుర్దాయం, అనారోగ్యం, దురదృష్టకర సంఘటనలు, వైవాహిక జీవితం, సంతానం, వృత్తి మొదలైన ఎన్నో విషయాలపై నంది నాడీ సూత్రాల అన్వయాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి వారి దగ్గర ఉండవలసిన గ్రంథం ఇది.
భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వందకు పైగా విప్లవకారుల జీవితాలను రచయిత తను కనుగొన్న నందినాడీ సూత్రాల ఆధారంగా ఈ గ్రంథంలో విశ్లేషించారు. జ్యోతిష కోణమేగాక ఈ పుస్తకంలో విప్లవకారుల జీవిత చరిత్రలు, అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యవాద ప్రభుత్వంపై వారు సలిపిన సాహసోపేతమైన పోరాటం, భారతమాత దాస్య శృంఖలాలు విచ్చేదం చేయడానికి వారు చేసిన గొప్ప త్యాగాలు వివరింపబడ్డాయి. మానవ జీవితంలోని వివిధ కోణాలైన ఆయుర్దాయం, అనారోగ్యం, దురదృష్టకర సంఘటనలు, వైవాహిక జీవితం, సంతానం, వృత్తి మొదలైన ఎన్నో విషయాలపై నంది నాడీ సూత్రాల అన్వయాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి వారి దగ్గర ఉండవలసిన గ్రంథం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.