'తల్లకిందుల లోకం' కౌంటర్ టెర్రరిజానికి ఉన్న చీకటి కోణాలను వెలికి తీస్తుంది. చట్టాన్ని ఖాతరు చేయకపోవడమూ, ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో వ్యవహరించడమూ కౌంటర్ టెర్రరిజంలో ఉండే ప్రామాణిక ప్రవర్తనా నియమాలు. ముంబాయి నుండి బెంగుళూరు దాకా, డిల్లీ నుండి మధ్యప్రదేశ్ దాకా ఉన్న చాలా ముఖ్యమైన కేసులను పరిశీలించి, టెర్రర్ కేసుల విచారణ అంటే ఏదో ఒక మేరకు చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాదనీ తామేమీ చేసిన ఎవ్వరూ ఏమీ అనరనే భరోసాతో ముందే ఏర్పరుచుకున్న దురభిప్రాయాలతో, క్రూరహింసను అమలుపరచడమనీ రచయిత నిరూపిస్తుంది.
న్యాయస్థానాలు నిర్లిప్తంగా కళ్ళు మూసుకుంటున్న ఆందోళనకరమైన వైఖరిని కూడా ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. చిత్రహింసలు పెట్టినట్టున్న చిహ్నాలనూ సాక్ష్యాలు లేకపోవడాన్నీ పోలీసులు విచారణా పద్ధతులను పాటించకపోవడాన్నీ టెర్రరిస్టు కేసుల విచారణ సందర్భంలో కోర్టులు పట్టించుకోవు.
కౌంటర్ టెర్రరిజాన్ని గురించి ప్రచారంలో ఉన్న కథనాలనూ, భద్రతా ఒక పరిశ్రమగా ఉదయించడాన్ని ఈ పుస్తకం సవాలు చేస్తుంది. ఈ 'తల్లకిందుల లోకం' లో భద్రతా బలగాలు చట్టానికి అతీతులుగా ఉండడాన్నీ పక్షపాతంతో అనుమానంతో వ్యవహరించడాన్నీ చట్టాలు పరిరక్షిస్తున్నాయి. రాజ్యాంగం ఇచ్చిన హామీలను బుట్ట దాఖలా చేయడం అంతర్గత భద్రత గానూ, పరిశ్రమల లాభాపేక్ష జాతీయ ప్రయోజనాలు గానూ ఊరేగుతుంటాయి.
'తల్లకిందుల లోకం' కౌంటర్ టెర్రరిజానికి ఉన్న చీకటి కోణాలను వెలికి తీస్తుంది. చట్టాన్ని ఖాతరు చేయకపోవడమూ, ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో వ్యవహరించడమూ కౌంటర్ టెర్రరిజంలో ఉండే ప్రామాణిక ప్రవర్తనా నియమాలు. ముంబాయి నుండి బెంగుళూరు దాకా, డిల్లీ నుండి మధ్యప్రదేశ్ దాకా ఉన్న చాలా ముఖ్యమైన కేసులను పరిశీలించి, టెర్రర్ కేసుల విచారణ అంటే ఏదో ఒక మేరకు చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాదనీ తామేమీ చేసిన ఎవ్వరూ ఏమీ అనరనే భరోసాతో ముందే ఏర్పరుచుకున్న దురభిప్రాయాలతో, క్రూరహింసను అమలుపరచడమనీ రచయిత నిరూపిస్తుంది. న్యాయస్థానాలు నిర్లిప్తంగా కళ్ళు మూసుకుంటున్న ఆందోళనకరమైన వైఖరిని కూడా ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. చిత్రహింసలు పెట్టినట్టున్న చిహ్నాలనూ సాక్ష్యాలు లేకపోవడాన్నీ పోలీసులు విచారణా పద్ధతులను పాటించకపోవడాన్నీ టెర్రరిస్టు కేసుల విచారణ సందర్భంలో కోర్టులు పట్టించుకోవు. కౌంటర్ టెర్రరిజాన్ని గురించి ప్రచారంలో ఉన్న కథనాలనూ, భద్రతా ఒక పరిశ్రమగా ఉదయించడాన్ని ఈ పుస్తకం సవాలు చేస్తుంది. ఈ 'తల్లకిందుల లోకం' లో భద్రతా బలగాలు చట్టానికి అతీతులుగా ఉండడాన్నీ పక్షపాతంతో అనుమానంతో వ్యవహరించడాన్నీ చట్టాలు పరిరక్షిస్తున్నాయి. రాజ్యాంగం ఇచ్చిన హామీలను బుట్ట దాఖలా చేయడం అంతర్గత భద్రత గానూ, పరిశ్రమల లాభాపేక్ష జాతీయ ప్రయోజనాలు గానూ ఊరేగుతుంటాయి.© 2017,www.logili.com All Rights Reserved.