చిటికెడు ఉప్పు తగిలితే చప్పటి వంటలు కూడ అద్భుతమైన రుచిని పొందుతాయి . పదార్ధాలలోని చేదును ఉప్పు విరిచేసి వాటిని తీపిగా తయారు చేస్తుంది. తీపితో అవసరాన్ని తగ్గిస్తుంది. ఆహారాలకు రుచులు సమకూర్చినట్లు మన శరీర ధర్మాలను నిర్వర్తించడంలో డజన్లకొద్దీ కీలకమైన పనులు చేస్తుంది. మనం ఎంత ఉప్పును తినాలో, ఎంత శోషించుకోవాలో, ఎంత విసర్జించాలో మన మెదడు, దేహము సహాజ సిద్దంగానే నిర్ణాయించుకుంటాయి. మన మెదడులోని హైపోథాలమస్ భాగం మనకు ఎంత ఉప్పు, ఎంత నీరు అవసరమో నిర్ణయిస్తుంటుంది. ఉప్పు తగ్గిన పర్యవసానంగా కలిగే ఏ ఒక్క ప్రభావమైనా గుండెపోటు ముప్పుకు దారితీస్తుంది. తగినంత ఉప్పు తీసుకున్నప్పుడు ద్రవాలు, సోడియం స్థాయిలు బ్యాలన్స్ అవుతాయి.