ఈ కథాసంకలనం తెలుగు సాహిత్యంలోనే ఒక కొత్త ప్రయోగం. వ్రాసిన కథని తిరిగి దిద్దటానికి మనస్కరించని అహంభావిష్టులకీ, బద్దకిస్టులకీ, ఈ 'దిద్దుబాట' ఒక గొడ్డలి వేటు. రచన చేసిన తరువాత దాన్ని కొన్నాళ్ళు నానబెట్టి, తిరిగి దిద్దటానికి పూనుకుంటే ఎన్నో సూక్ష్మ లోపాలూ, బెటర్మెంట్సు కనిపిస్తాయి. ఆ ప్రయోగం ఈ పుస్తకంలో చేసి చూపించాడు రచయిత. కొత్త రచయితలూ, వర్ధమానాలూ, ఆమాటకొస్తే చేయి తిరిగిన రైటర్సు కూడా ఈ పుస్తకంలో అనుబంధం చదవాలి. ఆ సలహా ఎందుకిచ్చానో తెలుస్తుంది.
- యండమూరి వీరేంద్రనాథ్
ఈ కథాసంకలనం తెలుగు సాహిత్యంలోనే ఒక కొత్త ప్రయోగం. వ్రాసిన కథని తిరిగి దిద్దటానికి మనస్కరించని అహంభావిష్టులకీ, బద్దకిస్టులకీ, ఈ 'దిద్దుబాట' ఒక గొడ్డలి వేటు. రచన చేసిన తరువాత దాన్ని కొన్నాళ్ళు నానబెట్టి, తిరిగి దిద్దటానికి పూనుకుంటే ఎన్నో సూక్ష్మ లోపాలూ, బెటర్మెంట్సు కనిపిస్తాయి. ఆ ప్రయోగం ఈ పుస్తకంలో చేసి చూపించాడు రచయిత. కొత్త రచయితలూ, వర్ధమానాలూ, ఆమాటకొస్తే చేయి తిరిగిన రైటర్సు కూడా ఈ పుస్తకంలో అనుబంధం చదవాలి. ఆ సలహా ఎందుకిచ్చానో తెలుస్తుంది. - యండమూరి వీరేంద్రనాథ్© 2017,www.logili.com All Rights Reserved.