"జాతిపిత" మహాత్మాగాంధీ కలలుగన్న "గ్రమస్వరాజ్యం" సాధనకు, బాబాసాహెబ్ అంబెడ్కర్ ఆశయసాధన అయిన "అంత్యోదయ"నిర్మాణానికి అంటే క్రిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అభివృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి సమానంగా అందించాలని, రైతుబిడ్డ అయిన దివంగత ముఖ్యమంత్రి "డా|| వై.యస్.రాజశేఖర్ రెడ్డిగారు కలలు స్వప్నం అయినా "గ్రామా స్వయంసంవృద్ది " సాధనలో నవయువ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన "నవరత్నాల" హామీల సాధనలో భాగంగా నవసమాజ నిర్మాణాన్ని నిర్మించి రాష్ట్రాన్ని సువర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడానికి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నూతన "సుపరిపాలన" ను తీసురావడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవస్థే "గ్రామవాలంటీర్లు" లేదా "గ్రామ స్వచ్చంధ సేవకులు".
ఎంపిక, మౌఖిక పరీక్షకు సంబందించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. అభ్యర్థుల విజయసాధనకు ఈ పుస్తకంలోని అంశాలన్నీ బాగా ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం.
- బి.కృష్ణారెడ్డి.