'బుద్ధుడు యోగుల్లో చక్రవర్తిలాంటివాడు'.
- ఆది శంకరాచార్య
'దాస్య విమోచన గురించి, దుఃఖ నిరోధం గురించి, సమ సమాజాన్ని గురించి బోధించి, మూఢ నమ్మకాలకు తావులేకుండా, మనిషిని మానవతా విలువలవైపు నడిపించే బౌద్ధం అన్ని మతాలకంటే ఉన్నతమైనది.”
- కారల్ మార్క్స్
“ఈ భూమి మీద ఆచరణలో ఉన్న మతాలన్నింటిలోనూ, శాస్త్రీయ జ్ఞానానికి అనుగుణంగా తన బోధనలు చేసింది బౌద్ధమతమే. ఆధునిక, శాస్త్రీయ అవసరాలకు సరిపోయే మతం ఏదైనా ఉన్నదా అంటే అది బౌద్ధమతమే.”
- ఆల్బర్ట్ ఐన్ స్టీన్
'ఈ ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టిన అందరిలో అత్యంత గొప్పవాడు బుద్ధుడు."
- రవీంద్రనాథ్ ఠాగోర్
'శీలం, ప్రజ్ఞల్లో బుద్ధుడు క్రీస్తును కూడా మించిపోయాడు. ”
- బెట్రాండ్ రస్సెల్
'ఏసుక్రీస్తు బోధనలలో నూటికి తొంభై శాతం బౌద్ధం నుంచి స్వీకరించినవే... ఆధునిక ప్రపంచానికి సరిపోయే మతం బౌద్ధమే. ... ప్రపంచాన్ని రక్షించగల శక్తి ఒక్క బౌద్ధానికి మాత్రమే ఉంది... సంస్కర్తలందరిలోనూ అత్యుత్తముడు గౌతమ బుద్ధుడు... బుద్ధుడు నా గురువు.”
- అంబేడ్కర్
'బుద్ధుడు యోగుల్లో చక్రవర్తిలాంటివాడు'. - ఆది శంకరాచార్య 'దాస్య విమోచన గురించి, దుఃఖ నిరోధం గురించి, సమ సమాజాన్ని గురించి బోధించి, మూఢ నమ్మకాలకు తావులేకుండా, మనిషిని మానవతా విలువలవైపు నడిపించే బౌద్ధం అన్ని మతాలకంటే ఉన్నతమైనది.” - కారల్ మార్క్స్ “ఈ భూమి మీద ఆచరణలో ఉన్న మతాలన్నింటిలోనూ, శాస్త్రీయ జ్ఞానానికి అనుగుణంగా తన బోధనలు చేసింది బౌద్ధమతమే. ఆధునిక, శాస్త్రీయ అవసరాలకు సరిపోయే మతం ఏదైనా ఉన్నదా అంటే అది బౌద్ధమతమే.” - ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 'ఈ ప్రపంచంలో ఇప్పటివరకు పుట్టిన అందరిలో అత్యంత గొప్పవాడు బుద్ధుడు." - రవీంద్రనాథ్ ఠాగోర్ 'శీలం, ప్రజ్ఞల్లో బుద్ధుడు క్రీస్తును కూడా మించిపోయాడు. ” - బెట్రాండ్ రస్సెల్ 'ఏసుక్రీస్తు బోధనలలో నూటికి తొంభై శాతం బౌద్ధం నుంచి స్వీకరించినవే... ఆధునిక ప్రపంచానికి సరిపోయే మతం బౌద్ధమే. ... ప్రపంచాన్ని రక్షించగల శక్తి ఒక్క బౌద్ధానికి మాత్రమే ఉంది... సంస్కర్తలందరిలోనూ అత్యుత్తముడు గౌతమ బుద్ధుడు... బుద్ధుడు నా గురువు.” - అంబేడ్కర్© 2017,www.logili.com All Rights Reserved.