సమరియా ఘట్టం నుండి రావలసిన పాసింజర్ పడవ ఆలస్యం అయింది. అందుచేత ప్రయాణికులకొరకై కొద్దీ నిముషాల పాటు నేను బ్రాడ్ గేజ్ రైలును ఆపించాను. ప్రయాణికులు పడవ దిగి రైలు బండిని ఎక్కడానికి వడివడిగా వాలు చెక్కబల్లను ఎక్కడం పరిశీలిస్తూ బలకట్టుపైన నేను నిలబడి వున్నాను. లోతుకు పోయిన కళ్ళతో ఒక బక్కచిక్కిన వ్యక్తి అందరికన్న ఆఖరున పడవ దిగాడు. అతడి బట్టలు మాసిపోయి మాసికలువేసి ఉన్నాయి. రంగురుములుతో కట్టిన ఒక మూటని అతడు మోస్తున్నాడు. పడవ మెట్ల ప్రక్కనున్న ఆధారాన్ని పట్టుకుని బల్లకట్టును చేరుకున్నాడు, అయితే అక్కడ ప్రక్కకు తిరిగిపోయి నీరసంగా నడుస్తూ నది అంచుకు జేరి వాంతి చేసుకోవడం ఆరంభించాడు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.