ప్రతి వ్యక్తిలో ఆశ, నిరాశ రెండూ వుంటాయి. అయితే ఆ రెండూ ఏకకాలంలో వుండవు. మనస్సు ఆ రెండింటిలో ఏదో ఒక దానివైపు మొగ్గుచూపుతుంది. అంటే మనస్సును నిశ్చలంగా, నిర్మలంగా వుంచుకోవాలన్నమాట. మీ గురించి మీరు ఒక అవగాహన ఏర్పరచుకున్నట్లయితే మిమ్మల్ని మీరు మీకు అనుకూలంగా మలచుకోగలుగుతారు. ఇతరులతో పోల్చుకుని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకొని బాధపడుతూ ఉండకూడదు. మీ గురించి మీరు ఆలోచించడం నేర్చుకోండి. మీలోని మంచిచెడులేవో మీరు గ్రహించి మంచిని పెంచుకోడానికి కృషి చేయండి. మీలో వున్న చెడుని ఏ విధంగా నిరోధించవచ్చో, అందుకోసం ఏ విధంగా మార్పులు, చేర్పులు చేసుకోవాలో దానిని అమలుపరచడం అన్ని విధాల శ్రేయస్కరం.
ఈ పుస్తకాన్ని చదివిన తరువాత ఆత్మవిశ్వాసంతో మీరెంనుకున్న రంగంలో విజయం సాధించండి!
- డా. టి. ఎస్. రావు
ప్రతి వ్యక్తిలో ఆశ, నిరాశ రెండూ వుంటాయి. అయితే ఆ రెండూ ఏకకాలంలో వుండవు. మనస్సు ఆ రెండింటిలో ఏదో ఒక దానివైపు మొగ్గుచూపుతుంది. అంటే మనస్సును నిశ్చలంగా, నిర్మలంగా వుంచుకోవాలన్నమాట. మీ గురించి మీరు ఒక అవగాహన ఏర్పరచుకున్నట్లయితే మిమ్మల్ని మీరు మీకు అనుకూలంగా మలచుకోగలుగుతారు. ఇతరులతో పోల్చుకుని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకొని బాధపడుతూ ఉండకూడదు. మీ గురించి మీరు ఆలోచించడం నేర్చుకోండి. మీలోని మంచిచెడులేవో మీరు గ్రహించి మంచిని పెంచుకోడానికి కృషి చేయండి. మీలో వున్న చెడుని ఏ విధంగా నిరోధించవచ్చో, అందుకోసం ఏ విధంగా మార్పులు, చేర్పులు చేసుకోవాలో దానిని అమలుపరచడం అన్ని విధాల శ్రేయస్కరం. ఈ పుస్తకాన్ని చదివిన తరువాత ఆత్మవిశ్వాసంతో మీరెంనుకున్న రంగంలో విజయం సాధించండి! - డా. టి. ఎస్. రావు© 2017,www.logili.com All Rights Reserved.