మానవ శరీర శుద్ధికోసం జరిపే షోడశ కర్మలలో ప్రధానమైనది వివాహం.పూర్వం ఐదు రోజుల వివాహం శాస్త్రబద్ధంగా, వేడుకగా చేసేవారు. నేడు ఒక్క రోజులోనే పూర్తి చేస్తున్నారు. కానీ శాస్త్రీయత ప్రాధాన్యం తగ్గి, ఆర్ధాటం ఎక్కువైంది. ఏకార్యక్రమం తర్వాత ఏకార్యక్రమం చెయ్యాలి, వాటి ప్రాధాన్యత ఏమిటి? అన్నది పట్టించుకోవట్లేదు. ప్రాంతాలవారీగా, ఆచారాలు, కుటుంబ పరంగా ఆచారాలు, అంటూ శాస్త్రాన్ని ప్రక్కన పెట్టేశారు. మొత్తం పెళ్ళి తంతులో, అసలు శాస్త్రం ఏమి చెబుతోంది? ప్రాంతాలవారీగా ఆచార వ్యవహారములు ఎలా ఉన్నాయి?? అని తెలియచేసే చిన్ని ప్రయత్నం. బంధువులు, మిత్రులు అందరూ కలిసి వేడుకగా, శాసోక్షంగా జరిపే వివాహంలోని మాధుర్యాన్ని రుచి చూపిస్తూ, పాఠకులకు ఆసక్తిని కలిగించే విజ్ఞానాంశాలు నిండుగా ఉన్న సాంఘిక నవల.
మానవ శరీర శుద్ధికోసం జరిపే షోడశ కర్మలలో ప్రధానమైనది వివాహం.పూర్వం ఐదు రోజుల వివాహం శాస్త్రబద్ధంగా, వేడుకగా చేసేవారు. నేడు ఒక్క రోజులోనే పూర్తి చేస్తున్నారు. కానీ శాస్త్రీయత ప్రాధాన్యం తగ్గి, ఆర్ధాటం ఎక్కువైంది. ఏకార్యక్రమం తర్వాత ఏకార్యక్రమం చెయ్యాలి, వాటి ప్రాధాన్యత ఏమిటి? అన్నది పట్టించుకోవట్లేదు. ప్రాంతాలవారీగా, ఆచారాలు, కుటుంబ పరంగా ఆచారాలు, అంటూ శాస్త్రాన్ని ప్రక్కన పెట్టేశారు. మొత్తం పెళ్ళి తంతులో, అసలు శాస్త్రం ఏమి చెబుతోంది? ప్రాంతాలవారీగా ఆచార వ్యవహారములు ఎలా ఉన్నాయి?? అని తెలియచేసే చిన్ని ప్రయత్నం. బంధువులు, మిత్రులు అందరూ కలిసి వేడుకగా, శాసోక్షంగా జరిపే వివాహంలోని మాధుర్యాన్ని రుచి చూపిస్తూ, పాఠకులకు ఆసక్తిని కలిగించే విజ్ఞానాంశాలు నిండుగా ఉన్న సాంఘిక నవల.© 2017,www.logili.com All Rights Reserved.