కొన్ని సందర్భాలలో ఒక ప్రత్యేకమైన వివాహ పద్ధతిని ఏర్పాటు చేయటానికి, ఆవిధంగా జరిగిన వివాహాలను, కొన్ని ఇతర వివాహాలను రిజిష్టరు చేయటానికి, విడాకులకు నిబంధనలు చేయుటకునైన చట్టము.
భారత గణతంత్ర రాజ్యము యొక్క ఐదవ సంవత్సరములో ఈ క్రింది విధముగా ఆ శాసనము చేయబడినది.
(1) ఈ చట్టమును ప్రత్యేక వివాహ చట్టము, 1954 అని పేర్కొనవచ్చును. (2) ఇది యావద్భారతదేశమునకు మరియు ఈ చట్టము విస్తరించునట్టి జమ్ము మరియు కాశ్మీరు రాజ్యక్షేత్రంలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న భారతదేశ పౌరులకు కూడ వర్తిస్తుంది.
(3) కేంద్రప్రభుత్వం రాజపత్రములో ప్రకటన ద్వారా నియమించిన తేదీ నుండి అమలులోకి వస్తుంది.
(Definitions)
ఈ చట్టములో సందర్భానుసారం అర్ధము వేరుగా ఉంటే తప్పించి (a) (1969లోని చట్టము 33, తేదీ 31-08-1969 నుండి వదలివేయబడింది)
(b) 'వరుసకాని నిషేధిత సంబంధము' ఒక పురుషునికి ఒకటవ అనుసూచిక లోని, 1వ భాగములో పేర్కొనబడిన వ్యక్తులతో ఎవరితోనైనా, మరియు ఒకస్ట్రీకి................
ప్రత్యేక వివాహ చట్టము, 1954 (SPECIAL MARRIAGE ACT-1954) (1954లోని 43వ చట్టము) (9 సెప్టెంబరు, 1954) కొన్ని సందర్భాలలో ఒక ప్రత్యేకమైన వివాహ పద్ధతిని ఏర్పాటు చేయటానికి, ఆవిధంగా జరిగిన వివాహాలను, కొన్ని ఇతర వివాహాలను రిజిష్టరు చేయటానికి, విడాకులకు నిబంధనలు చేయుటకునైన చట్టము. భారత గణతంత్ర రాజ్యము యొక్క ఐదవ సంవత్సరములో ఈ క్రింది విధముగా ఆ శాసనము చేయబడినది. అధ్యాయము-1 ప్రాథమికం (PRELIMINARY సంగ్రహనామము, విస్తరణ మరియు ప్రారంభం (1) ఈ చట్టమును ప్రత్యేక వివాహ చట్టము, 1954 అని పేర్కొనవచ్చును. (2) ఇది యావద్భారతదేశమునకు మరియు ఈ చట్టము విస్తరించునట్టి జమ్ము మరియు కాశ్మీరు రాజ్యక్షేత్రంలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న భారతదేశ పౌరులకు కూడ వర్తిస్తుంది. (3) కేంద్రప్రభుత్వం రాజపత్రములో ప్రకటన ద్వారా నియమించిన తేదీ నుండి అమలులోకి వస్తుంది. నిర్వచనములు (Definitions) ఈ చట్టములో సందర్భానుసారం అర్ధము వేరుగా ఉంటే తప్పించి (a) (1969లోని చట్టము 33, తేదీ 31-08-1969 నుండి వదలివేయబడింది) (b) 'వరుసకాని నిషేధిత సంబంధము' ఒక పురుషునికి ఒకటవ అనుసూచిక లోని, 1వ భాగములో పేర్కొనబడిన వ్యక్తులతో ఎవరితోనైనా, మరియు ఒకస్ట్రీకి................© 2017,www.logili.com All Rights Reserved.