సృష్టికి ముందే ఉన్నవి వేదాలు
వేదాలలో స్తుతించబడ్డాడు గణపతి
మరి గణపతి పార్వతి తనయుడు ఎట్లాగయ్యాడు.
పరమాత్మ తనకు తాను గణపతి గా ఎందుకు ప్రకటించుకున్నాడు.
పరమాత్మ గణపతిగా అవతరించడంలోని ఆంతర్యం ఏమిటి.
గణపతికి పూజలు చేసే విధాన మేమిటి.
గణపతి పూజలో తులసి ఎందుకు నిషేధింపబడింది.
ప్రతి పూజ ప్రాముఖ్యం ఏమిటి.
గణపతి చేసిన యుద్దాలు, పొందిన విజయాలు భక్తులను అనుగ్రహించిన విశేషాలు ఏమిటి.
సంకటములను తొలగించువానిగా విఘ్నములను తొలగించువానిగా
ప్రధమ పూజలందుకుంటున్న గణపతి
గజాననుడు ఎలాగయ్యాడు.
పురాణాలను పరిశీలించి ప్రముఖుల ప్రసంగాలకు అనుసంధానిస్తూ అందిస్తున్న
'గజానన సమగ్ర చరిత్ర'
ఆహ్లాదంగా చదువుకోవచ్చు . చరిత్ర తెలుసుకోవచ్చు .
పారాయణ గ్రంధంగా పూజించుకోవచ్చు .