పూర్వకాలం మన దేశంలో ప్రజలు ఆజనుబాహులనీ ధృడకాయులనీ, ఆరోగ్యవంతులనీ దీర్ఘకాలం జీవించారనీ చెప్పుకోడానికి మనకు గర్వంగా ఉంటుంది. పందొమ్మిదవ శతాబ్దం వరకు కొంత కొంత తగ్గుతున్నా- ఈ వ్యవస్ధ కొనసాగినట్లు తెలుస్తోంది. ఇదే విధానం కొంత వరకు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు కొద్దో గొప్పో సరిపోవచ్చు. ఆధునికయుగం ప్రారంభం అయినప్పటి నుంచీ అనేక మార్పులు వచ్చి మానవజీవితాన్ని ప్రభావితం చేశాయి. ఈ మార్పులలో మనం కానీ వినీ ఎరుగని రోగాలు, ఒకసారి ప్రవేశించి తిష్టవేసికొని కూర్చొనే రోగాలు క్రమంగా ప్రవేశించి మానవజాతినే అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది! దీనికి కారణాలు ఏమై ఉంటాయి! అనే విషయంలో అనేకమంది మేధావులు నిరంతరం కృషి చేస్తున్నారు. తమ తమ అభిప్రాయాల్ని ప్రకటిస్తున్నారు. ఇటువంటి ఆలోచనలన్నీ ఒకసారి తల్చుకొని ఒక అవగాహనకు రావడానికి ప్రయత్నించారు. ఈ క్రియలో అందరూ భాగస్వాములు కావాలి.
టి.వి.నరసింహమూర్తి
పూర్వకాలం మన దేశంలో ప్రజలు ఆజనుబాహులనీ ధృడకాయులనీ, ఆరోగ్యవంతులనీ దీర్ఘకాలం జీవించారనీ చెప్పుకోడానికి మనకు గర్వంగా ఉంటుంది. పందొమ్మిదవ శతాబ్దం వరకు కొంత కొంత తగ్గుతున్నా- ఈ వ్యవస్ధ కొనసాగినట్లు తెలుస్తోంది. ఇదే విధానం కొంత వరకు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు కొద్దో గొప్పో సరిపోవచ్చు. ఆధునికయుగం ప్రారంభం అయినప్పటి నుంచీ అనేక మార్పులు వచ్చి మానవజీవితాన్ని ప్రభావితం చేశాయి. ఈ మార్పులలో మనం కానీ వినీ ఎరుగని రోగాలు, ఒకసారి ప్రవేశించి తిష్టవేసికొని కూర్చొనే రోగాలు క్రమంగా ప్రవేశించి మానవజాతినే అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది! దీనికి కారణాలు ఏమై ఉంటాయి! అనే విషయంలో అనేకమంది మేధావులు నిరంతరం కృషి చేస్తున్నారు. తమ తమ అభిప్రాయాల్ని ప్రకటిస్తున్నారు. ఇటువంటి ఆలోచనలన్నీ ఒకసారి తల్చుకొని ఒక అవగాహనకు రావడానికి ప్రయత్నించారు. ఈ క్రియలో అందరూ భాగస్వాములు కావాలి. టి.వి.నరసింహమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.