ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్లి, రోజుల తరబడి మందులు వేసుకుంటూ ఉండేకన్నా జబ్బు రాకుండా చూసుకోవడం ఉత్తమ మార్గం. ఇందుకోసం ఎవరికి వారు తమ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య, ఆరోగ్య సమస్యలు రోజురోజుకు పెరుగుతున్న ఈ కాలంలో వాటికి సంబంధించిన అవగాహనా చైతన్యం మరింత పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రయత్నంలో ఆరోగ్య నిధి పేరుతొ ఇటువంటి విజ్ఞాన సర్వస్వాన్ని తీసుకురావడం అభినందించదగిన విషయం. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్లి, రోజుల తరబడి మందులు వేసుకుంటూ ఉండేకన్నా జబ్బు రాకుండా చూసుకోవడం ఉత్తమ మార్గం. ఇందుకోసం ఎవరికి వారు తమ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య, ఆరోగ్య సమస్యలు రోజురోజుకు పెరుగుతున్న ఈ కాలంలో వాటికి సంబంధించిన అవగాహనా చైతన్యం మరింత పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రయత్నంలో ఆరోగ్య నిధి పేరుతొ ఇటువంటి విజ్ఞాన సర్వస్వాన్ని తీసుకురావడం అభినందించదగిన విషయం. ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.© 2017,www.logili.com All Rights Reserved.