మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ మనకి నిత్యావసరవస్తువులే... ప్రతి వంటింట్లో ఉండేవే. వీటితో చాలా రకాల వ్యాధులకు సులభమైన చికిత్స తెలియచేస్తోంది ఆయుర్వేదం ఇది భారతీయ ఆరోగ్య జీవనవేదం. మన తాతలు, బామ్మలు ప్రకృతి సిద్ధంగా దొరికే వస్తువులతోనే ఆరోగ్యాన్ని సంరక్షించుకునే వారు. మనం అవగాహనారాహిత్యం వల్ల మన భారతీయులకు మాత్రమే సంపూర్ణంగా తెలిసిన ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. వేలకువేలు కార్పోరేట్ హాస్పటల్స్ లో వైద్యానికి ధారపోస్తున్నాం.
ఇక్కడ నుండి మీరు చదవబోయే 31 రంగు రంగులపేజీలలో మీ వంటింట్లో దొరికే వస్తువులతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకొవచ్చో తెలుస్తాయి.
"ఇల్లాలే డాక్టర్ - వంటిల్లే మెడికల్ షాప్" అన్నమాటను నిజం చేస్తాయి. ఇందులో
- పసుపు పూజాద్రవ్యంగానూ, వంటల్లో రుచి కోసం మాత్రమేనా?
- తేనే అమృతంతో సమానం అని ఎందుకంటారో తెలుసా?
- మీవారు మీపై కోడిత్రాచులా ఎగిరి పడుతున్నారా? వానపాములా మార్చే పానకం...?
- కామెర్లతో భాధపడేవారికి ఉసిరితో ఓ చిట్కా?
- నిమ్మలో యాంటివైరస్ గుణాలున్నాయి...!
- మీరు కంప్యుటర్ ఆపరేటరా, అయితే ఈ చిట్కా మీ కోసమే...!
- తెల్ల వెంట్రుకలను రేగు ఆకులు నల్లపరుస్తాయి...!
- ముఖ సౌందర్యానికి ఆవనూనె మహా బాగా పెంచుతుంది...!
- అస్సలు నిద్రపట్టట్లేదా అయితే ఈ చిట్కా మీ కోసమే...!
- కొలెస్ట్రాల్ ను కరిగించే ఆహార పదార్ధాలు ఇవేనండి...!
ఇంకా అనేక విషయాలు గురించి మన వంటిట్లో ఉండే నిత్యావసర వస్తువులతో మన ఆరోగ్యాన్ని సంరక్షించే చిట్కాలు చాలా క్లుప్తంగా, చక్కగా తెలియజేశారు.
- వైద్యశ్రీ లొల్ల రామచంద్రరావు
మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ మనకి నిత్యావసరవస్తువులే... ప్రతి వంటింట్లో ఉండేవే. వీటితో చాలా రకాల వ్యాధులకు సులభమైన చికిత్స తెలియచేస్తోంది ఆయుర్వేదం ఇది భారతీయ ఆరోగ్య జీవనవేదం. మన తాతలు, బామ్మలు ప్రకృతి సిద్ధంగా దొరికే వస్తువులతోనే ఆరోగ్యాన్ని సంరక్షించుకునే వారు. మనం అవగాహనారాహిత్యం వల్ల మన భారతీయులకు మాత్రమే సంపూర్ణంగా తెలిసిన ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. వేలకువేలు కార్పోరేట్ హాస్పటల్స్ లో వైద్యానికి ధారపోస్తున్నాం. ఇక్కడ నుండి మీరు చదవబోయే 31 రంగు రంగులపేజీలలో మీ వంటింట్లో దొరికే వస్తువులతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకొవచ్చో తెలుస్తాయి. "ఇల్లాలే డాక్టర్ - వంటిల్లే మెడికల్ షాప్" అన్నమాటను నిజం చేస్తాయి. ఇందులో - పసుపు పూజాద్రవ్యంగానూ, వంటల్లో రుచి కోసం మాత్రమేనా? - తేనే అమృతంతో సమానం అని ఎందుకంటారో తెలుసా? - మీవారు మీపై కోడిత్రాచులా ఎగిరి పడుతున్నారా? వానపాములా మార్చే పానకం...? - కామెర్లతో భాధపడేవారికి ఉసిరితో ఓ చిట్కా? - నిమ్మలో యాంటివైరస్ గుణాలున్నాయి...! - మీరు కంప్యుటర్ ఆపరేటరా, అయితే ఈ చిట్కా మీ కోసమే...! - తెల్ల వెంట్రుకలను రేగు ఆకులు నల్లపరుస్తాయి...! - ముఖ సౌందర్యానికి ఆవనూనె మహా బాగా పెంచుతుంది...! - అస్సలు నిద్రపట్టట్లేదా అయితే ఈ చిట్కా మీ కోసమే...! - కొలెస్ట్రాల్ ను కరిగించే ఆహార పదార్ధాలు ఇవేనండి...! ఇంకా అనేక విషయాలు గురించి మన వంటిట్లో ఉండే నిత్యావసర వస్తువులతో మన ఆరోగ్యాన్ని సంరక్షించే చిట్కాలు చాలా క్లుప్తంగా, చక్కగా తెలియజేశారు. - వైద్యశ్రీ లొల్ల రామచంద్రరావు
© 2017,www.logili.com All Rights Reserved.