ఆధునిక సమాజంలో ఆవేశపరులు అధికమవుతున్నారు. కోపం, ద్వేషం, పగ ప్రతీకారం, అసహనం, అసూయ, నిరాశ, నిస్పృహ, విసుగు, విరక్తి, వ్యధ, వ్యాకులత వంటి హానికర ఆవేశాలకు అతిగా లోనవుతున్నారు.మానవ సంబంధాలు మంటగలుపుకొని ఒత్తిడికి గురవుతున్నారు. ఆరోగ్యం హరించి, అనేక రుగ్మతలను కొని తెచ్చుకొంటున్నారు. ఆవేశాలు అదుపులో ఉంచుకోనేందుకు, ఆరోగ్యవంతంగా జీవించేందుకు అనువైన సూత్రాలు సూచిస్తూ.
1. ఆధునిక సమాజంలో అధికమవుతున్న ఆవేశపరులు.
2. అదుపు తప్పిన ఆవేశాలతో అధికమయ్యే అనర్ధాలు .
3. ఆవేశాలు అదుపులో ఉంచేందుకు ఎంచుకోవలసిన మంచిమర్గాలు .
4. ఆరోగ్యం సంరక్షణ పై అవగాహన అవసరం.
కె. రామిరెడ్డి
ఆధునిక సమాజంలో ఆవేశపరులు అధికమవుతున్నారు. కోపం, ద్వేషం, పగ ప్రతీకారం, అసహనం, అసూయ, నిరాశ, నిస్పృహ, విసుగు, విరక్తి, వ్యధ, వ్యాకులత వంటి హానికర ఆవేశాలకు అతిగా లోనవుతున్నారు.మానవ సంబంధాలు మంటగలుపుకొని ఒత్తిడికి గురవుతున్నారు. ఆరోగ్యం హరించి, అనేక రుగ్మతలను కొని తెచ్చుకొంటున్నారు. ఆవేశాలు అదుపులో ఉంచుకోనేందుకు, ఆరోగ్యవంతంగా జీవించేందుకు అనువైన సూత్రాలు సూచిస్తూ. 1. ఆధునిక సమాజంలో అధికమవుతున్న ఆవేశపరులు. 2. అదుపు తప్పిన ఆవేశాలతో అధికమయ్యే అనర్ధాలు . 3. ఆవేశాలు అదుపులో ఉంచేందుకు ఎంచుకోవలసిన మంచిమర్గాలు . 4. ఆరోగ్యం సంరక్షణ పై అవగాహన అవసరం. కె. రామిరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.