ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించివున్న వైద్య విధానం ఇది. అలోపతి వైద్యము ఎప్పుడు ఎలా మొదలైందో దాని పరిణామక్రమం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. నేడు ఇంతగా అభివృద్ధి చెందిన ఈ వైద్య విధానం తొలిరోజుల్లోని క్రిష్టియన్ మతాధికారులు మతం పేరును ఉపయోగించి అభివృద్ధి చెందకుండా శాయశక్తులా ప్రయత్నించారు. నాడు వారు ఆ వ్యక్తిచేసిన పాపానికి ప్రతిఫలంగా రోగం వచ్చిందని దీనికి పశ్చాత్తాపంతో దైవధ్యానము చేయడమే నివారణోపాయం అని నమ్మబలికేవారు. కేవలం ఆ రోజుల్లో నమ్మకమే తప్పనిసరైన వైద్య విధానమే లేదు. రాజు వ్యాధులకు తన చేతి స్పర్శ ద్వారా నివారణ చేసేవాడని చెపుతారు. రోగి రాజుముందు మోకరిల్లడంతో "నేను నిన్ను స్పృశిస్తున్నాను. భగవంతుడు నీకు నయం చేస్తాడు" అని పలికి రోగి శిరస్సును తన చేతితో స్పృశించేవాడు. ఆ తరువాత రోగికి ఒకవెండి నాణేన్ని ఇచ్చేవారట. ఇలాటి నమ్మకంపై అంటే ఈ వైద్యావిధానంలో క్రమంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఈజిప్టు, మెసపటోనియా వైద్యవిధానాలను క్రీడీకరించి ఆధునిక వైద్యవిధానానికి పునాదులు వేశారు.
- జి. టి. ప్రభాకర్
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించివున్న వైద్య విధానం ఇది. అలోపతి వైద్యము ఎప్పుడు ఎలా మొదలైందో దాని పరిణామక్రమం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. నేడు ఇంతగా అభివృద్ధి చెందిన ఈ వైద్య విధానం తొలిరోజుల్లోని క్రిష్టియన్ మతాధికారులు మతం పేరును ఉపయోగించి అభివృద్ధి చెందకుండా శాయశక్తులా ప్రయత్నించారు. నాడు వారు ఆ వ్యక్తిచేసిన పాపానికి ప్రతిఫలంగా రోగం వచ్చిందని దీనికి పశ్చాత్తాపంతో దైవధ్యానము చేయడమే నివారణోపాయం అని నమ్మబలికేవారు. కేవలం ఆ రోజుల్లో నమ్మకమే తప్పనిసరైన వైద్య విధానమే లేదు. రాజు వ్యాధులకు తన చేతి స్పర్శ ద్వారా నివారణ చేసేవాడని చెపుతారు. రోగి రాజుముందు మోకరిల్లడంతో "నేను నిన్ను స్పృశిస్తున్నాను. భగవంతుడు నీకు నయం చేస్తాడు" అని పలికి రోగి శిరస్సును తన చేతితో స్పృశించేవాడు. ఆ తరువాత రోగికి ఒకవెండి నాణేన్ని ఇచ్చేవారట. ఇలాటి నమ్మకంపై అంటే ఈ వైద్యావిధానంలో క్రమంగా అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఈజిప్టు, మెసపటోనియా వైద్యవిధానాలను క్రీడీకరించి ఆధునిక వైద్యవిధానానికి పునాదులు వేశారు. - జి. టి. ప్రభాకర్Please in-stock items
© 2017,www.logili.com All Rights Reserved.