సేవా తత్పురులైన ఏ డాక్టరుకయినా ఈ రెండు పదాలూ ఎంతో ప్రేరణనందిస్తాయనటంలో సందేహం లేదు! సామజిక సేవా దృక్పదం కల డాక్టర్ సి.యల్. వెంకటరావు 'హెల్త్ కేర్' అన్న పేర తెలుగులో వైద్య గ్రంధాన్ని అందిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన దీనికి అర్హులు. అభినందనీయులు.
తలనొప్పి దగ్గరనుంచి మలేరియా, న్యుమోనియా, బీపి, గుండె జబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, క్యాన్సరు, టీబి... ఇలా అనేక అనారోగ్య సమస్యల గురించి ఆయన ఈ గ్రంధంలో విపులంగా చర్చించటమే కాక ఆయా వ్యాధులు రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన విధానం నాకు బాగా నచ్చింది.
సామాన్య ప్రజానీకానికి ఆరోగ్య స్పృహ కలిగించటానికి డాక్టర్ సి.యల్. వెంకటరావు చేస్తున్న కృషి తప్పకుండా ఫలిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.
- కాకర్ల సుబ్బారావు
సేవా తత్పురులైన ఏ డాక్టరుకయినా ఈ రెండు పదాలూ ఎంతో ప్రేరణనందిస్తాయనటంలో సందేహం లేదు! సామజిక సేవా దృక్పదం కల డాక్టర్ సి.యల్. వెంకటరావు 'హెల్త్ కేర్' అన్న పేర తెలుగులో వైద్య గ్రంధాన్ని అందిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన దీనికి అర్హులు. అభినందనీయులు. తలనొప్పి దగ్గరనుంచి మలేరియా, న్యుమోనియా, బీపి, గుండె జబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, క్యాన్సరు, టీబి... ఇలా అనేక అనారోగ్య సమస్యల గురించి ఆయన ఈ గ్రంధంలో విపులంగా చర్చించటమే కాక ఆయా వ్యాధులు రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించిన విధానం నాకు బాగా నచ్చింది. సామాన్య ప్రజానీకానికి ఆరోగ్య స్పృహ కలిగించటానికి డాక్టర్ సి.యల్. వెంకటరావు చేస్తున్న కృషి తప్పకుండా ఫలిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. - కాకర్ల సుబ్బారావు© 2017,www.logili.com All Rights Reserved.