మానవుడిలో అంతరిక్షం పట్ల ఆకర్షణ ఈనాటిది కాదు. ఐదు వేల ఏళ్ల క్రితమే ప్రాచీన భారతంలోనే కాక, ప్రాచీన ఈజిప్ట్, మధ్య అమెరికా, సుమేరియా, అరేబియా, చైనాలకి చెందిన సంస్కృతులలో ఎంతో ఖగోళ పరిజ్ఞానం ఉండేది. అయితే ఆ పరిజ్ఞానంలో కొన్ని మౌలిక దోషాలు ఉన్నాయి. ఐదొందల ఏళ్ల క్రితం కోపర్నికస్ రాకతో ఆ దోషాల సవరణ మొదలయ్యింది. గ్రహ చలనాలకి సంబంధించిన అపారమైన సమాచారాన్ని ముద్దుగా మూడు సూత్రాలకి కుదించాడు కెప్లర్. చలనాలని శాసించే ధర్మాల్ని అన్వేషించాడు గెలీలియో. విశ్వంలో ప్రతీ చలనాన్ని కాసిన్ని సమీకరణాలతో పొందిగ్గా ఎలా వర్ణించొచ్చో చూపించాడు ఐసాక్ న్యూటన్. ఖగోళ శాస్త్ర చరిత్రలో ఆ విజయ గాథల పరంపరే ఈ పుస్తకం.
మానవుడిలో అంతరిక్షం పట్ల ఆకర్షణ ఈనాటిది కాదు. ఐదు వేల ఏళ్ల క్రితమే ప్రాచీన భారతంలోనే కాక, ప్రాచీన ఈజిప్ట్, మధ్య అమెరికా, సుమేరియా, అరేబియా, చైనాలకి చెందిన సంస్కృతులలో ఎంతో ఖగోళ పరిజ్ఞానం ఉండేది. అయితే ఆ పరిజ్ఞానంలో కొన్ని మౌలిక దోషాలు ఉన్నాయి. ఐదొందల ఏళ్ల క్రితం కోపర్నికస్ రాకతో ఆ దోషాల సవరణ మొదలయ్యింది. గ్రహ చలనాలకి సంబంధించిన అపారమైన సమాచారాన్ని ముద్దుగా మూడు సూత్రాలకి కుదించాడు కెప్లర్. చలనాలని శాసించే ధర్మాల్ని అన్వేషించాడు గెలీలియో. విశ్వంలో ప్రతీ చలనాన్ని కాసిన్ని సమీకరణాలతో పొందిగ్గా ఎలా వర్ణించొచ్చో చూపించాడు ఐసాక్ న్యూటన్. ఖగోళ శాస్త్ర చరిత్రలో ఆ విజయ గాథల పరంపరే ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.