Amaravathi Vivadalu Vastavalu

By Kandula Ramesh (Author)
Rs.300
Rs.300

Amaravathi Vivadalu Vastavalu
INR
MANIMN3595
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

This book examines the politics behind the sustained attacks on Amaravati, the proposed capital city of Andhra Pradesh. It is an in-depth look at the many issues - politics, caste, region - that were raised to derail the capital project. The author also highlights the need for a metropolitan city for Andhra Pradesh without which the state cannot move forward.

ఆంధ్రుల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు ఆంధ్రప్రదేశ్ కు తనదంటూ ఒక రాజధాని ఏర్పడే దశలో మళ్లీ విఘ్నం ఎదురైంది. ఈ పరిణామంతో వర్తమాన తెలుగు సమాజానికే కాదు, రానున్న తరాలకూ తీరని నష్టం వాటిల్లుతుంది. నగరానికి, నాగరికతకు దగ్గర సంబంధం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఆంధ్రప్రదేశ్ వికసించాలంటే రాజధాని నగరం అవసరం.

అశాస్త్రీయ విభజనతో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అమరావతి విషయంలో మరొక తప్పిదం చేస్తున్నదన్న ఆవేదనతో రాసిన పుస్తకం ఇది. గతంలోనే కాదు, సమకాలీన చరిత్రలో కూడా ఆంధ్రులకు రాజధాని అందని ద్రాక్షపండుగా ఎందుకు మిగిలిపోయిందో తెలుసుకోడానికి చేసిన ప్రయత్నం ఇది.

This book examines the politics behind the sustained attacks on Amaravati, the proposed capital city of Andhra Pradesh. It is an in-depth look at the many issues - politics, caste, region - that were raised to derail the capital project. The author also highlights the need for a metropolitan city for Andhra Pradesh without which the state cannot move forward.ఆంధ్రుల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు ఆంధ్రప్రదేశ్ కు తనదంటూ ఒక రాజధాని ఏర్పడే దశలో మళ్లీ విఘ్నం ఎదురైంది. ఈ పరిణామంతో వర్తమాన తెలుగు సమాజానికే కాదు, రానున్న తరాలకూ తీరని నష్టం వాటిల్లుతుంది. నగరానికి, నాగరికతకు దగ్గర సంబంధం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఆంధ్రప్రదేశ్ వికసించాలంటే రాజధాని నగరం అవసరం. అశాస్త్రీయ విభజనతో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అమరావతి విషయంలో మరొక తప్పిదం చేస్తున్నదన్న ఆవేదనతో రాసిన పుస్తకం ఇది. గతంలోనే కాదు, సమకాలీన చరిత్రలో కూడా ఆంధ్రులకు రాజధాని అందని ద్రాక్షపండుగా ఎందుకు మిగిలిపోయిందో తెలుసుకోడానికి చేసిన ప్రయత్నం ఇది.

Features

  • : Amaravathi Vivadalu Vastavalu
  • : Kandula Ramesh
  • : Kandula Ramesh
  • : MANIMN3595
  • : Hard binding
  • : 2022
  • : 315
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Amaravathi Vivadalu Vastavalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam