గుంటూరు జిల్లా అమరావతిలో 1937వ సంవత్సరం మార్చి నెల మూడవ తేదీన శేషమ్మ, కుటుంబరావులకు జన్మించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు పసితనంలోనే దూరమైపోగా సీతమ్మ, పెద్దపున్నమ్మ గారలు సత్యంను పెంచీ పెద్ద చేశారు. సాహిత్యాభివృద్ధికి అన్నలు రామారావు, రాధాకృష్నమూర్తి, పూర్ణానంద శాస్త్రి గార్లు ప్రోత్సహించారు.
'అమరావతి కథలు' వ్రాసినా, 'కార్తీక దీపాలు' వెలిగించినా నిజమైన న్యాయవాదమే మౌలికమైన సూత్రం ఆయనకు. పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది.
'అమరావతి కథల'కు 1979వ సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినది. శ్యామ్‌బెనెగల్ దర్శకత్వంలో అమరావతి కథలు దూరదర్శన్‌లో ప్రసారమయ్యాయి.
మనసుకు హత్తుకునే వంద కథలు.చేదిన కొద్దీ ఊరే చెలమ లోని నీళ్ల లా చదివిన కొద్దీ చదవాలనిపించే అద్భుతమైన కథలు....ముళ్లపూడి వెంకట రమణ గారి ముందుమాట చాలా బాగుంది. చిన్న మనవి: ముందుమాట ముందుగానే చదవకండి(ఆయన చెప్పినట్లుగానే).
'sathamaanam bhawathi' annattu nooru kathalu.... chadivina chaalaakaalaaniki kuda manalni vadalani vyadhalu.. mundu maatalo mana mullapudi vennkataramana gaaru '... pusthakam porothiga chadivaaka idi chadavamani na manavi..' anna tharavatha saraasari modati katha loki vellanu.. ika anthe! amaantham amaraawathi vaalipoyaanu. a katha ani cheppanu . . . emani chappanu . . enthani cheppanu . . adedo aakalesinattu... baaki theerchadaaniki chaduvuthunnattu.. roju chadavatam. okko chota, pada shilpaaniki thanmayatam chendi... alaage aagipovatam. bapu gaari prathi bomma lo... entha kaalam tharvatha aina, malli eppudaina ekkadaina choosthe, malli katha mottaam vinapaduthundi... dhanyosmi, rn
© 2017,www.logili.com All Rights Reserved.