వియత్నాంకు అమెరికాకు మధ్య పసిఫిక్ మహాసముద్రం వున్నది. ఈ రెండు దేశాల మధ్య దూరం 8 వేల మైళ్ళు. అయినా అమెరికా యీ దూరాన్ని దాటివచ్చి వియత్నాంపై ఘోరమైన దురాక్రమణ యుద్దాన్ని సాగించింది.
ఈ యుద్ధం ఎందుకు జరిగింది? పేరుకు వియత్నాం అయినా ఇది భారతదేశం కూడా పట్టించుకోవలసినది ఎందుకు అయింది? ఒక్క ఆసియాకే కాదు; అఖిల ప్రపంచానికి ప్రాముఖ్యతగల యుద్ధం ఇది ఎలా అయింది?
ఈ ప్రశ్నలకు సమాధానమే యీ చిన్న పుస్తకం.
- మోటూరు హనుమంతరావు