నాకు భారతీయ తత్వంపట్ల అందరు విద్యావంతులైన ఆధునికుల్లాగే చులకన భావం ఉండేది. భారతీయ తత్వంతో పరిచయం లేకపోయినా విమర్శించి ఎదో గొప్ప వాడిలా భావిస్తుండేవాడిని. కానీ విశ్వనాథ సత్యనారాయణ వారి సాహిత్యం నా దృష్టిని మార్చింది. ఆయన ప్రభావంతో మేథ పరిధిలో, నా సంస్కారం విధించిన సంకెళ్ళలో దాన్ని అర్థం చేసుకున్నాను. నా రచనల్లో అవకాశం దొరికినప్పుడల్లా భారతీయతత్వం, ఆధ్యాత్మికతాకు సంబంధించిన అంశాలను పొందుపరుస్తూ వచ్చాను. భగవద్గీత శ్లోకాలను నిత్య జీవితానికి అన్వయిస్తూ కొన్ని కథలు రాశాను.
భారతీయ ధర్మంలో వ్యక్తికీ, వ్యక్తి జీవితానికన్నా వ్యక్తి జీవన విధానం, అతని ఆలోచనల ఔన్నత్యం, ఆదర్శాలకే ప్రాధాన్యం ఎక్కువ. అందుకే ఈ పుస్తకంలో వీలయినంత వరకూ వ్యక్తుల పుట్టిన తేదీలు, వాళ్ళ జీవిత విశేషాలు వంటి వాటి జోలికి వెళ్ళలేదు. వారు తమ తత్వాన్ని బోధించినప్పటికీ సాంఘిక సామాజిక పరిస్థితులు, ఉపనిషత్ చింతనపై దృష్టిని ఎక్కువ కేంద్రీకరించాను.
నాకు భారతీయ తత్వంపట్ల అందరు విద్యావంతులైన ఆధునికుల్లాగే చులకన భావం ఉండేది. భారతీయ తత్వంతో పరిచయం లేకపోయినా విమర్శించి ఎదో గొప్ప వాడిలా భావిస్తుండేవాడిని. కానీ విశ్వనాథ సత్యనారాయణ వారి సాహిత్యం నా దృష్టిని మార్చింది. ఆయన ప్రభావంతో మేథ పరిధిలో, నా సంస్కారం విధించిన సంకెళ్ళలో దాన్ని అర్థం చేసుకున్నాను. నా రచనల్లో అవకాశం దొరికినప్పుడల్లా భారతీయతత్వం, ఆధ్యాత్మికతాకు సంబంధించిన అంశాలను పొందుపరుస్తూ వచ్చాను. భగవద్గీత శ్లోకాలను నిత్య జీవితానికి అన్వయిస్తూ కొన్ని కథలు రాశాను. భారతీయ ధర్మంలో వ్యక్తికీ, వ్యక్తి జీవితానికన్నా వ్యక్తి జీవన విధానం, అతని ఆలోచనల ఔన్నత్యం, ఆదర్శాలకే ప్రాధాన్యం ఎక్కువ. అందుకే ఈ పుస్తకంలో వీలయినంత వరకూ వ్యక్తుల పుట్టిన తేదీలు, వాళ్ళ జీవిత విశేషాలు వంటి వాటి జోలికి వెళ్ళలేదు. వారు తమ తత్వాన్ని బోధించినప్పటికీ సాంఘిక సామాజిక పరిస్థితులు, ఉపనిషత్ చింతనపై దృష్టిని ఎక్కువ కేంద్రీకరించాను.© 2017,www.logili.com All Rights Reserved.