Chittagang Viplava Vanitalu

By Chaitanya Pingali (Author)
Rs.100
Rs.100

Chittagang Viplava Vanitalu
INR
EMESCBR427
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       ప్రతీ అంశాన్ని ఇప్పుడు స్త్రీల దృక్కోణం నుండి చూడాల్సిందే! మన భారతదేశ స్వతంత్ర సంగ్రామం కూడా దీనికి మినహాయింపు కాదు. భారతదేశానికీ స్వతంత్రం రాక 17 ఏళ్ల ముందు ఈ నేల మీద కొంత భూభాగం.. స్వతంత్రం పొందింది! మన త్రివర్ణ పతాకం స్వేచ్చగా ఎగిరిన ఆ నేల చిట్టాగా౦గ్. ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన 'ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ' సాధించిన ఘనత ఇది. ఐ.ఆర్.ఎ కి ఉన్న మరో ప్రత్యేకత.. వ్యక్తిగత విప్లవ పోరాటాల్లో కాక, మహిళలు పూర్తి స్థాయి సభ్యులుగా ఒక రహస్య సంస్థలో చేరి సాయుధంగా పోరాడటం అనేది ఈ సంస్థతోనే మొదలు. ఈ 'మొదటి అడుగు' వేయడానికి... ఐ.ఆర్.ఎ లో పనిచేసిన స్త్రీలు సమాజంలో, కుటుంబంతో, అంతరాత్మతో చివరికి ఆ సంస్థతో కూడా చేసిన ఆ నిరుపమాన పోరాటాన్ని..  మన ముందుకు తీసుకొచ్చేందుకు 'విజయ విహారం'  మాస పత్రిక సబ్ ఎడిటర్ గా, కాలమిస్టుగా పనిచేసిన పింగళి చైతన్య.. చేసిన ప్రయత్నమే ఈ చిట్టాగాంగ్ విప్లవ వనితలు.

                                                                                                     - చైతన్య పింగళి 

       ప్రతీ అంశాన్ని ఇప్పుడు స్త్రీల దృక్కోణం నుండి చూడాల్సిందే! మన భారతదేశ స్వతంత్ర సంగ్రామం కూడా దీనికి మినహాయింపు కాదు. భారతదేశానికీ స్వతంత్రం రాక 17 ఏళ్ల ముందు ఈ నేల మీద కొంత భూభాగం.. స్వతంత్రం పొందింది! మన త్రివర్ణ పతాకం స్వేచ్చగా ఎగిరిన ఆ నేల చిట్టాగా౦గ్. ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన 'ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ' సాధించిన ఘనత ఇది. ఐ.ఆర్.ఎ కి ఉన్న మరో ప్రత్యేకత.. వ్యక్తిగత విప్లవ పోరాటాల్లో కాక, మహిళలు పూర్తి స్థాయి సభ్యులుగా ఒక రహస్య సంస్థలో చేరి సాయుధంగా పోరాడటం అనేది ఈ సంస్థతోనే మొదలు. ఈ 'మొదటి అడుగు' వేయడానికి... ఐ.ఆర్.ఎ లో పనిచేసిన స్త్రీలు సమాజంలో, కుటుంబంతో, అంతరాత్మతో చివరికి ఆ సంస్థతో కూడా చేసిన ఆ నిరుపమాన పోరాటాన్ని..  మన ముందుకు తీసుకొచ్చేందుకు 'విజయ విహారం'  మాస పత్రిక సబ్ ఎడిటర్ గా, కాలమిస్టుగా పనిచేసిన పింగళి చైతన్య.. చేసిన ప్రయత్నమే ఈ చిట్టాగాంగ్ విప్లవ వనితలు.                                                                                                      - చైతన్య పింగళి 

Features

  • : Chittagang Viplava Vanitalu
  • : Chaitanya Pingali
  • : Janaharsha Publishers
  • : EMESCBR427
  • : Paperback
  • : 2014
  • : 179
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Chittagang Viplava Vanitalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam