ప్రకాశకులమాట
'జ్ఞానం అనర్ధదాయకం' అన్న అలమండ సామెతను బలంగా నమ్ముతున్న ఒకానొక సంధికాలంలో ఉన్నాం మనమంతా.
భూమిచుట్టూ సూర్యుడూ, చంద్రుడూ తిరుగుతున్నారన్న నమ్మిక పెద్ద అపోహ అని, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అని కోపర్నికస్ కనిపెట్టి చెప్పేవరకు ఈ ప్రపంచం ఒక 'నమ్మిక' చుట్టూ పరిభ్రమించింది. ఇప్పుడు అదే భూమి డబ్బు చుట్టూ తిరుగుతుంది అని పాతరాతియుగం కాలంనాటి విశ్వాసం కన్నా బలంగా నమ్ముతున్నారు జనం.
అందుకే అధికారపీఠంలో ఉన్నవాళ్ళూ, చేజారిన అదే పీఠాన్ని తిరిగి అందుకోవాలనుకునేవాళ్ళూ 'పెట్టుబడుల' రాకడ గురించి, ఆ 'పెట్టుబడుల' ద్వారా సాధించబోయే అభివృద్ధి గురించి ఘనాఘనంగా ప్రచారంచేస్తూ ఉన్నారు......................
ప్రకాశకులమాట 'జ్ఞానం అనర్ధదాయకం' అన్న అలమండ సామెతను బలంగా నమ్ముతున్న ఒకానొక సంధికాలంలో ఉన్నాం మనమంతా. భూమిచుట్టూ సూర్యుడూ, చంద్రుడూ తిరుగుతున్నారన్న నమ్మిక పెద్ద అపోహ అని, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అని కోపర్నికస్ కనిపెట్టి చెప్పేవరకు ఈ ప్రపంచం ఒక 'నమ్మిక' చుట్టూ పరిభ్రమించింది. ఇప్పుడు అదే భూమి డబ్బు చుట్టూ తిరుగుతుంది అని పాతరాతియుగం కాలంనాటి విశ్వాసం కన్నా బలంగా నమ్ముతున్నారు జనం. అందుకే అధికారపీఠంలో ఉన్నవాళ్ళూ, చేజారిన అదే పీఠాన్ని తిరిగి అందుకోవాలనుకునేవాళ్ళూ 'పెట్టుబడుల' రాకడ గురించి, ఆ 'పెట్టుబడుల' ద్వారా సాధించబోయే అభివృద్ధి గురించి ఘనాఘనంగా ప్రచారంచేస్తూ ఉన్నారు......................© 2017,www.logili.com All Rights Reserved.